Ads
ఏదైనా ఒక విషయాన్ని ట్రెండ్ చేయాలంటే వాడే ఆయుధం సోషల్ మీడియా. మెయిన్ మీడియా అన్ని రకాల వార్తలపై ఫోకస్ చేసినా కూడా అందరూ న్యూస్ ఛానల్స్ చూడకపోవచ్చు. కానీ సోషల్ మీడియా మాత్రం ఏ వార్తనైనా సరే, వెంటనే స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. ఇంక ఎంటర్టైన్మెంట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఏదైనా సినిమా గురించి వార్త వస్తే కొన్ని సెకండ్లలో అది అన్ని సోషల్ మీడియా వెబ్ సైట్స్ లో పాకుతుంది. ఒక గంట తర్వాత చూస్తే ట్రెండింగ్ లో ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే మీమ్స్ ఇంకొక ఎత్తు. మీమ్ పేజెస్ ఉపయోగించే టెంప్లేట్స్ మనం రెగ్యులర్ గా చూసే సినిమాల్లోవే. కానీ అవి సినిమాలో ఫ్లోలో వెళ్లిపోతాయి కాబట్టి చూసి నవ్వుకొని వదిలేస్తాం అంతే.
Video Advertisement
కానీ మీమ్ పేజెస్ మాత్రం సినిమాల్లో డిఫరెంట్ గా ఉండే సీన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ తీసుకొస్తాయి. అప్పుడు మనం యూట్యూబ్ లోకి వెళ్లి ఈ మీమ్ టెంప్లేట్ ఎక్కడ ఉందో అని వెతుకుతాం. కానీ ఒక సారి కామెంట్ సెక్షన్లో చూస్తే మనలాగా వెతికిన వాళ్ళు చాలా మంది టైమ్ స్టాంప్ ఇచ్చిన కామెంట్స్ ఉంటాయి. అలా ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన ఒక సినిమాలోని టెంప్లేట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా నటించిన బాబా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలోని ఒక సీన్ మీమ్స్ రూపంలో ఈ విధంగా ట్రెండింగ్ లో ఉంది.
#1
#2
#3 #4 #5 #6 #7 #8 #9#10
#11
#12
#13
End of Article