IND vs AUS: “ఇండియా టీం ఫోన్ నెంబర్ అనుకుంటా.?”.. అంటూ ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

IND vs AUS: “ఇండియా టీం ఫోన్ నెంబర్ అనుకుంటా.?”.. అంటూ ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌ తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్‌ లో టీమిండియా తడబడింది. 9/1 తో తన రెండో ఇన్నింగ్స్‌ ని ప్రారంభించిన టీమిండియా 36/9 వద్దే ముగించింది. చివరి వికెట్ ‌గా వచ్చిన మహ్మద్ షమీ బ్యాటింగ్ సమయంలో గాయమవడంతో రిటైర్డ్ హర్ట్ ‌గా వెనుతిరిగారు. పృథ్వీ షా (4), మయాంక్ అగర్వాల్ (9), జస్‌ప్రీత్ బుమ్రా (2), చతేశ్వర్ పుజారా (0), విరాట్ కోహ్లీ (4), అజింక్య రహానె (0), హనుమ విహారి (8), సాహా (4), అశ్విన్ (0), ఉమేశ్ యాదవ్ (4 నాటౌట్), మహ్మద్ షమీ (1 రిటైర్డ్ హర్ట్) సింగిల్ డిజిట్ స్కోర్ చేశారు. మొత్తంగా టీమిండియా 21.2 ఓవర్లు మాత్రమే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయగా ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు నమోదయ్యాయి.

Video Advertisement

టార్గెట్ ఛేదనలో ఓపెనర్లు మాథ్యూవెడ్ (33: 53 బంతుల్లో 5×4), జో బర్న్స్ (51 నాటౌట్: 63 బంతుల్లో 7×4, 1X6) స్కోర్ తో మొదటి వికెట్‌ కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత ఇన్నింగ్స్ 18 వ ఓవర్‌ లో లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ మాథ్యూవెడ్ రనౌట్ అయ్యారు. తర్వాత వచ్చిన మార్కస్ లబుషేన్ (6: 10 బంతుల్లో) స్కోర్ చేశారు. ఆ తర్వాత వచ్చిన స్మిత్ (1 నాటౌట్)‌తో కలిసి జో బర్న్స్ సిక్స్‌ తో గెలుపు లాంఛనం పూర్తి చేశారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14#15

#16


End of Article

You may also like