ఈ 10 మంది తెలుగు సింగర్ల ఫామిలీ ఫోటోలు ఎప్పుడైనా చూసారా.? ఈ 10 ఒక లుక్ వేయండి.!

ఈ 10 మంది తెలుగు సింగర్ల ఫామిలీ ఫోటోలు ఎప్పుడైనా చూసారా.? ఈ 10 ఒక లుక్ వేయండి.!

by Anudeep

Ads

ఒక సినిమా బాగా ఆకట్టుకోవాలి అంటే..అందులో ఉండే పాటలు కూడా తోడవ్వాల్సిందే. సినిమా విడుదల కంటే ముందే సాంగ్స్ ని రిలీజ్ చేసేసి.. సినిమా పై దర్శక నిర్మాతలు హైప్ క్రియేట్ చేసేస్తుంటారు. జానపదాల నుంచి ఊర మాస్ సాంగ్స్ దాకా, లవ్ సాంగ్స్ నుంచి ఐటెం సాంగ్స్ దాకా పాట అంటే చెవి కోసుకోవడం సినిమా ప్రేక్షకుల హాబీ. సినిమా ఎలా ఉన్నా, కేవలం పాట వింటూ కూడా మనం హ్యాపీ గా ఫీల్ అయిపోతాం. మనకు నచ్చిన పాటలు పాడే సింగర్స్ కి ఫాన్స్ అయిపోతాం. మన ఫేవరెట్ సింగర్స్ ఫామిలీ పట్ల కూడా మనకు ఆసక్తి ఉంటుంది. మన సింగర్స్ ఫామిలీ ఫోటోలను చూసేద్దామా మరి..!

Video Advertisement

singers feature image

1. ఎస్పీ శైలజ, భర్త సుధాకర్ మరియు ఆమె కొడుకు

1 sp sailaja

గాన గంధర్వుడు ఎస్పీ సుబ్రహ్మణ్యం సిస్టర్ ఎస్పీ శైలజ గారు. సాగర సంగమం సినిమా లో యాక్టర్ గా పరిచయం అయ్యారు. ఆ తరువాత సింగర్ గా పాపులర్ అయ్యారు. ఆమె శుభలేఖ సుధాకర్ ను వివాహం చేసుకున్నారు.

2. సింగర్ సునీత అండ్ ఫామిలీ

2 sunithaఎన్నో మెలోడీస్ ను తెలుగు వారికి అందించిన సింగర్ సునీత గారు ఇటీవలే రామ్ ను వివాహమాడారు. ఆమెకు ఇది ద్వితీయ వివాహం. సునీతా కు ఒక కూతురు శ్రేయ, కొడుకు ఆకాష్.

3. మల్లికార్జున్, భార్య గోపిక పూర్ణిమ మరియు కూతురు

4 mallikarjunమల్లికార్జున్, గోపిక పూర్ణిమ సింగర్స్ గా ఒకేసారి జర్నీ మొదలు పెట్టారు. వారి స్నేహం ప్రేమ గా మారి వివాహం చేసుకున్నారు.

4. హేమచంద్ర, భార్య శ్రావణ భార్గవి మరియు ఫామిలీ

3 hema chandra
హేమ చంద్ర శ్రావణ భార్గవి ఇద్దరు సింగర్ టాలెంట్ షో తో జర్నీ ప్రారంభించారు. పాటే వారిద్దరి జీవితాలను కలిపింది. ప్రేమించుకుని, ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు.

5. సింగర్ స్మిత , భర్త శశాంక్ మరియు కూతురు

5 smita
మసకమసక చీకటిలో వంటి ప్రైవేట్ సాంగ్స్ మాత్రమే కాదు స్మిత గారి మూవీ హిట్ ట్రాక్స్ మనకి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు.

6. గీతామాధురి, నందు


టాలీవుడ్ లో అందరికి తెలిసిన లవ్ స్టోరీ నే. గీత మాధురి, నందు ఇద్దరు ప్రేమించుకుని పెద్దల్ని ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు.

7. చిన్మయి, రాహుల్ రవీంద్రన్

7 chinmayi
డైరెక్టర్, యాక్టర్ అయిన రాహుల్ రవీంద్రన్ , సింగర్ చిన్మయి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాహుల్ ప్రపోజ్ చేస్తే తన క్యారెక్టర్ నచ్చి చిన్మయి కూడా ఒకే చెప్పేసింది.

8. అంజనా సౌమ్య, భర్త రవితేజ మరియు కొడుకు

8 anjana sowmya
సింగర్ అంజనా సౌమ్య సినీ ఇండస్ట్రీ కి చెందిన వారు కాకుండా యూ ఎస్ లో సెటిల్ అయినా రవితేజ ను వివాహం చేసుకున్నారు.

9. దీపు, భార్య స్వాతి మరియు కుమార్తె

9 deepu
బాహుబలి, ఈగ, యమదొంగ, అతిధి, మగధీర లాంటి హిట్ ట్రాక్స్ పాడిన సింగర్ దీపు మనకి కొత్తేమి కాదు.

10. సింగర్ మనో మరియు ఫామిలీ

singer mano
సాంగ్స్ పాడడం మాత్రమే కాదు, రజినీకాంత్ కు డబ్బింగ్ ఇచ్చిన ఆర్టిస్ట్ గా కూడా మనో గారు మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం మనో గారు జబర్దస్త్ లో జడ్జి గా కూడా వ్యవహరిస్తున్నారు.


End of Article

You may also like