ఐపీఎల్ 2021 : ఏ టీం ఎవర్ని రిటెయిన్ చేసుకుంది.? దానిపై ట్రెండ్ అవుతున్న 12 మీమ్స్.!

ఐపీఎల్ 2021 : ఏ టీం ఎవర్ని రిటెయిన్ చేసుకుంది.? దానిపై ట్రెండ్ అవుతున్న 12 మీమ్స్.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ మళ్లీ మొదలవబోతోంది. నిన్న అన్ని టీమ్స్ వాళ్ళ రిటైన్డ్ స్క్వాడ్ ని ప్రకటించాయి. వాళ్ళలో ఎవరు ఉన్నారో, ఎవరు రిలీజ్ అయ్యారో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 సన్ రైజర్స్ హైదరాబాద్

మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో రిటైన్ అయిన ప్లేయర్స్ డేవిడ్ వార్నర్, అభిషేక్ శర్మ, బాసిల్ తంపి, భువనేశ్వర్ కుమార్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, శ్రీవాట్స్ గోస్వామి, సిద్దార్థ్ కౌల్, ఖలేతాజ్ అహ్మద్ , విరాట్ సింగ్, ప్రియామ్ గార్గ్, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్.

రిలీజ్ అయిన ప్లేయర్స్ సంజయ్ యాదవ్, పృథ్వీరాజ్, బావనక సందీప్, ఫాబియన్ అలెన్, బిల్లీ స్టాన్లేక్.

#2 చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రిటైన్ అయిన ప్లేయర్స్ సురేష్ రైనా – 11 కోట్లు, ఎంఎస్ ధోని – 15, సి.ఆర్ నారాయణ్, జగదీసాబ్న్, రుతురాజ్ గైక్వాడ్, కె.ఎం.ఆసిఫ్,
జోష్ హాజిల్‌వుడ్, కర్న్ శర్మ, అంబటి రాయుడు, దీపక్ చాహర్, ఫాఫ్ డు ప్లెసిస్, శార్దుల్ ఠాకూర్, మిచెల్ సాంట్నర్, డ్వేన్ బ్రావో, లుంగి ఎన్గిడి, సామ్ కుర్రాన్,
రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహిర్.

రిలీజ్ అయిన ప్లేయర్స్ కేదార్ జాదవ్, మోను సింగ్, మురళీ విజయ్, షేన్ వాట్సన్, పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్.

#3 కింగ్స్ ఎలెవన్ పంజాబ్

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులో రిటైన్ అయిన ప్లేయర్స్ కెఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, మన్‌దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హూడా, ప్రభాసిమ్రాన్ సింగ్, మహ్మద్ షమీ, క్రిస్ జోర్డాన్, దర్శన్ నల్కండే, రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్.

రిలీజ్ అయిన ప్లేయర్స్ గ్లెన్ మాక్స్వెల్, కరుణ్ నాయర్, హర్దస్ విల్జోయెన్, జగదీషా సుచిత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, షెల్డన్ కాట్రెల్, జిమ్మీ నీషామ్, కృష్ణప్ప గౌతమ్, తాజిందర్ సింగ్.

#4 ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రిటైన్ అయిన ప్లేయర్స్ శ్రేయాస్ అయ్యర్, అజింక్య రహానె, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్, ఇశాంత్ శర్మ, కగిసో రబాడా, పృథ్వీ షా, ఆర్ అశ్విన్, రిషబ్ పంత్, శిఖర్ ధావన్, షిమ్రాన్ హెట్మీర్, మార్కస్ స్టోయినిస్, లానిత్ సామ్ , ప్రవీణ్ దుబే, క్రిస్ వోక్స్.

రిలీజ్ అయిన ప్లేయర్స్ అలెక్స్ కారీ, కీమో పాల్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ లామిచనే, మోహిత్ శర్మ, జాసన్ రాయ్

#5 ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ జట్టులో రిటైన్ అయిన ప్లేయర్స్ రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), క్రిస్ లిన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, సౌరభ్ తివారీ, ఆదిత్య తారే (వికెట్ కీపర్), కీరోన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, అనుకుల్ రాయ్, జస్ప్రీత్ బౌల్ట్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, మొహ్సిన్ ఖాన్.

రిలీజ్ అయిన ప్లేయర్స్ ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేశ్ముఖ్, లాసిత్ మలింగ, నాథన్ గాల్టర్-నైలు, జేమ్స్ ప్యాటిన్సన్, షెరీఫ్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ మాక్సిలెనెఘన్

#6 కోల్కతా నైట్ రైడర్స్

కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో రిటైన్ అయిన ప్లేయర్స్ ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్, కమలేష్ నాగర్‌కోటి, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, నితీష్ రానా, ప్రసిద్ కృష్ణ, రింకు సింగ్, సందీప్ వారియర్, శివం మావి, శుబ్మాన్ గిల్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్, రాహ్ త్రిమూర్త్.

రిలీజ్ అయిన ప్లేయర్స్ క్రిస్ గ్రీన్, హ్యారీ గార్నీ, ఎం సిద్ధార్థ్, నిఖిల్ నాయక్, సిద్ధేష్ లాడ్, టామ్ బాంటన్.

#7 రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ జట్టులో రిటైన్ అయిన ప్లేయర్స్ సంజు సామ్సన్ (కెప్టెన్), మనన్ వోహ్రా, డేవిడ్ మిల్లెర్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, రాబిన్ ఉత్తప్ప, అనుజ్ రావత్, బెన్ స్టోక్స్, రాహుల్ తెవాటియా, మహిపాల్ లోమ్రర్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కట్, కరిక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, మయాంక్ మార్కండే,ఆండ్రూ టై.

రిలీజ్ అయిన ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, ఆకాష్ సింగ్, అనిరుధ జోషి, అంకిత్ రాజ్‌పూత్, ఓషనే థామస్, శశాంక్ సింగ్, టామ్ కుర్రాన్, వరుణ్ ఆరోన్.

#8 రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో రిటైన్ అయిన ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పాడికల్, నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జాంపా, జోష్ ఫిలిప్, షాబాజ్ అహ్మద్ మరియు పవన్ దేశ్‌పాండే.

రిలీజ్ అయిన ప్లేయర్స్ గుర్కీరత్ సింగ్ మన్, మొయిన్ అలీ, పార్థివ్ పటేల్ (అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్డ్), పవన్ నేగి, శివం దుబే, ఉమేష్ యాదవ్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, డేల్ స్టెయిన్, ఇసురు ఉదనా.

తొందరలోనే మన ముందుకు రాబోతున్న ఐపీఎల్ 2021 పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13#14


End of Article

You may also like