Ads
ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది. ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు.
Video Advertisement
ఇంక ఐపీఎల్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఐపీఎల్ సీజన్ మొదలైతే మిగిలిన షోస్ అన్ని ఒకవైపు, ఐపీఎల్ ఇంకొకవైపు అన్నట్టు ఉంటుంది. చాలా ఇళ్ళల్లో ఐపీఎల్ కోసం బానే డిస్కషన్స్ జరుగుతాయి. గత సంవత్సరం కరోనా కారణంగా లైవ్ ఆడియన్స్ లేకుండా ఐపీఎల్ జరిగింది. కానీ ఈసారి మాత్రం అన్నీ జాగ్రత్తలతో ఆడియన్స్ ని స్టేడియంలోకి రావడానికి అనుమతిచ్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ సంవత్సరానికి ఐపిఎల్ ఆక్షన్ మొదలైంది.
SunRisers Hyderabad
Purse: 10.75Cr
Kedar Jadhav – 2 Cr
Mujeeb ur Rahman – 1.5 Cr
Jagadeesha Suchith – 30L
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article