ఎంట్రీ ఇచ్చిన మూవీస్ తోనే హిట్టు కొట్టిన 10 టాలీవుడ్ హీరో-హీరోయిన్ పెయిర్స్.! లిస్ట్ లో వీళ్ళని అస్సలు ఊహించి ఉండరు.!

ఎంట్రీ ఇచ్చిన మూవీస్ తోనే హిట్టు కొట్టిన 10 టాలీవుడ్ హీరో-హీరోయిన్ పెయిర్స్.! లిస్ట్ లో వీళ్ళని అస్సలు ఊహించి ఉండరు.!

by Anudeep

Ads

ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, సొంతం గా కష్టపడి పైకి వచ్చినా.. టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడం కుదురుతుంది. అయితే.. ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు బెస్ట్ ఇంప్రెషనే. అందుకే ఏ హీరో అయినా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేముందు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లేదా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందా లేదా అనేది ఆచి తూచి చూసుకుని ఎంట్రీ ఇస్తారు. అయితే, ఫస్ట్ మూవీ తోనే హిట్ కొట్టడం అనేది ఏ హీరో కి అయినా ఒక డ్రీమే. మరి ఆ కలను సాకారం చేసుకుని ఎంట్రీ మూవీ తోనే హిట్ కొట్టిన పది మంది టాలీవుడ్ స్టార్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1. వైష్ణవ తేజ్, కృతిసెట్టి- ఉప్పెన

uppena 1
మెగా హీరో వైష్ణవ తేజ్, అందాల భామ కృతి శెట్టి కి డెబుట్ మూవీ ఉప్పెన. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయినా ఈ సినిమా అంచనాలు అందుకుని హిట్ గా నిలిచింది.

#2. నితిన్, సదా – జయం

2 jayam
నితిన్, సదా జంట గా నటించిన జయం సినిమా ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

#3. అల్లు అర్జున్- అదితి అగర్వాల్ -గంగోత్రి

3 gangothri
అల్లు అర్జున్ డెబుట్ మూవీ గంగోత్రి. ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించారు. రాఘవేంద్ర రావు ఈ సినిమాను డైరెక్ట్ చేసారు.

#4. ఉదయ్ కిరణ్, రీమా సేన్ – చిత్రం

4 chitram
ఉదయ్ కిరణ్ హీరో గా ఎంట్రీ ఇచ్చిన సినిమా చిత్రం. రీమా సేన్ కూడా ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు. ఈ సినిమా కూడా తేజ డైరెక్షన్ లోనే వచ్చింది.

#5. యశో సాగర్, స్నేహ ఉల్లాల్ -ఉల్లాసం గా ఉత్సాహం గా

5 ullasam gaa utsahamgaa
యశో సాగర్, స్నేహ ఉల్లాల్ హీరో హీరోయిన్లు గా వచ్చిన ఉల్లాసం గా ఉత్సాహం గా సినిమా కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమా కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చింది.

#6. సుధీర్ బాబు, రెజినా – SMS

6 sms movie
సుధీర్ బాబు ఏ మాయ చేసావే సినిమా లో ఒక చిన్న రోల్ చేసారు. కానీ హీరో గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం SMS తోనే. ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది.

#7. తరుణ్ ,రిఛా – నువ్వేకావాలి

7 nuvve kaavali
ఉషాకిరణ్ మూవీస్, స్రవంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన నువ్వే కావాలి సినిమా ఎంతలా హిట్ అయిందో కొత్తగా చెప్పాలా..

#8. రామ్, ఇలియానా -దేవదాస్

8 devadasu
ఎనర్జిటిక్ హీరో రామ్ కి దేవదాస్ సినిమా ద్వారా గ్రాండ్ ఎంట్రీ దొరికినట్లయింది. వైవీఎస్ చౌదరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

#9. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ -పెళ్లి చూపులు

9 pelli chupulu
విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లు గా పరిచయం అయినా సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది.

#10. రామ్ చరణ్, నేహా – చిరుత

10 chiruta
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నేహా హీరో హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చిన సినిమా చిరుత. ఈ సినిమా కూడా హిట్ అయింది.


End of Article

You may also like