రిషబ్ పంత్ సెంచరీ కొట్టడంపై ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్.!

రిషబ్ పంత్ సెంచరీ కొట్టడంపై ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్.!

by Mohana Priya

Ads

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ ‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ (101; 118 బంతుల్లో 13×4, 2×6) స్కోర్ చేసి సంచలనం సృష్టించారు. సొంత గడ్డపై తొలిసారి శతకం నమోదు చేశారు రిషబ్ పంత్. 82 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్ శతకాన్ని 115 బంతుల్లోనే అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Video Advertisement

memes on Rishabh pant scoring century

మొదట రోహిత్ శర్మతో కలిసి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసిన రిషబ్ పంత్ ఐదవ వికెట్ కి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోర్ 121 వద్ద రోహిత్ అవుట్ అవ్వగా, అనంతరం వచ్చిన అశ్విన్ (13) స్కోర్ చేశారు. వాషింగ్టన్ సుందర్ (51 బ్యాటింగ్: 97 బంతుల్లో 7×4) తో కలిసి ఏడో వికెట్‌కు 113 పరుగులు చేశారు.

memes on Rishabh pant scoring century

కొత్త బంతి తీసుకున్న తర్వాత స్టోక్స్‌, అండర్సన్‌ బౌలింగ్‌ లో అద్భుతమైన బౌండరీలు చేశారు రిషబ్ పంత్. మరి కొంచెం సేపటికే అండర్సన్‌ వేసిన 84.1వ బంతికి రూట్‌కు క్యాచ్ ఇచ్చారు. అప్పటికి పంత్ స్కోర్ 101 అవ్వగా, టీమిండియా 259/7తో ఉంది. రిషబ్ పంత్ సెంచరీ కొట్టడంతో సోషల్ మీడియాలో రిషబ్ పంత్ ని అభినందిస్తూ ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15

#6

#17#18#19

#20

#21

#22

#23


End of Article

You may also like