Ads
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 365 పరుగులకు ఆలౌట్ అయింది. సుందర్ 96 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ (101; 118 బంతుల్లో 13×4, 2×6) స్కోర్ చేసి సంచలనం సృష్టించారు. సొంత గడ్డపై తొలిసారి శతకం నమోదు చేశారు రిషబ్ పంత్. 82 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్ శతకాన్ని 115 బంతుల్లోనే అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Video Advertisement
మూడో రోజు 294/7 దగ్గర ఆట మొదలెట్టిన భారత్ 71 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఎనిమిదో వికెట్‌కు 108 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పడంతో భారీ స్కోర్ నమోదైంది. రూట్ వేసిన 113వ ఓవర్ లో లాస్ట్ బాల్ కి అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత 114వ ఓవర్ లో ఇషాంత్, సిరాజ్ లు వెనుదిరిగారు. దీంతో సుందర్ సెంచరీ మిస్ అయ్యింది. ఈ క్రమంలో సుందర్ 100 మిస్ అవ్వడంపై సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఒక లుక్ వేయండి.
#1
#2#3#4#5#6#7#8#9#10#11
#12
#13
#14
#15
#16
#17
End of Article