150
Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పింక్ రీమేక్ గా తెరకు ఎక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి వంటి ప్లాప్ తరువాత రాజకీయాలలో బిజీ గా ఉండటం తో సినిమా ల జోలికి వెళళ్లేదు, ఇప్పటికే ట్రైలర్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్. ప్రేక్షకుల్లో మంచి స్పందనే వచ్చింది పవన్ సరసన శృతి హాసన్ జంటగా నటిస్తుండగా సినిమాలో నివేత థామస్, అంజలి, ప్రకాష్ రాజులూ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఏప్రిల్ 9 న సినిమా భారీ స్థాయిలో విధులహాల అవ్వనుంది.కోవిడ్ తరువాత విడుదల అవ్వుతున్న తొలి భారీ చిత్రం ఇదే. vakeel saab trailer, pawan kalyan vakeel saab, Vakeel saab Teaser,
Video Advertisement
End of Article