Home Filmy Adda వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల

వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల

by Anudeep

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పింక్ రీమేక్ గా తెరకు ఎక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి వంటి ప్లాప్ తరువాత రాజకీయాలలో బిజీ గా ఉండటం తో సినిమా ల జోలికి వెళళ్లేదు, ఇప్పటికే ట్రైలర్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్. ప్రేక్షకుల్లో మంచి స్పందనే వచ్చింది పవన్ సరసన శృతి హాసన్ జంటగా నటిస్తుండగా సినిమాలో నివేత థామస్, అంజలి, ప్రకాష్ రాజులూ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఏప్రిల్ 9 న సినిమా భారీ స్థాయిలో విధులహాల అవ్వనుంది.కోవిడ్ తరువాత విడుదల అవ్వుతున్న తొలి భారీ చిత్రం ఇదే. vakeel saab trailer,  pawan kalyan vakeel saab, Vakeel saab Teaser,

vakeel saab trailer

vakeel saab trailer

vakeel saab Trailer:

 

You may also like