టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ తో రికార్డు సృష్టించిన 5 మూవీ టీజర్లు.. లిస్ట్ ఓ లుక్ వేయండి..!

టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ తో రికార్డు సృష్టించిన 5 మూవీ టీజర్లు.. లిస్ట్ ఓ లుక్ వేయండి..!

by Anudeep

Ads

highest teaser views in tollywood సినిమా అంటే ఎవరికి ఇంటరెస్ట్ ఉండదు చెప్పండి.. అందుకే.. సినిమా కి సంబంధించి ప్రతి విషయాన్నీ చర్చిస్తూ ఉంటారు. టీజర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి.. ఎన్ని వ్యూస్ వచ్చాయి, ట్రైలర్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అంటూ లెక్కలు వేసి రికార్డు లు కట్టబెడుతూ ఉంటారు. ఒకప్పుడు.. సినిమా ఎక్కువ రోజులు ఆడితే హిట్ అయిందని చెప్పేవారు.. ఇప్పుడు టీజర్ కి వచ్చే వ్యూస్ నుంచి లెక్కలు వేస్తూ వస్తున్నారు.. ఓ సినిమా టీజర్ కి, ట్రైలర్ కి వచ్చే వ్యూస్ ని బట్టే ఓ సినిమా కి హైప్ పెరుగుతూ ఉంటుంది. తాజాగా, మన టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ లో ఏ సినిమా టీజర్ ఎక్కువ వ్యూస్ సాధించిందో చూద్దాం రండి..Most liked Telugu teaser in 24 hours:

Video Advertisement

 

#1 సరిలేరు నీకెవ్వరు : 

మహేష్ బాబు హీరో గా… అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సినిమా “సరిలేరు నీకెవ్వరు “. ఈ సినిమా టీజర్ కి యు ట్యూబ్ లో 33,809,119 వ్యూస్ వచ్చాయి. Most liked Telugu teaser in 24 hours

#2 అఖండ :

బాలయ్యబాబు, బోయపాటి కాంబో లో రాబోతున్న మూడో చిత్రం అఖండ. ఇటీవల టైటిల్ రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియో కి ఏకం గా 46,090,584 వ్యూస్ రికార్డు అయ్యాయి. బాలయ్య హవా అంటే అదే మరి..Fastest 100K liked Teaser in tollywood

#3 భీమ్ ఫర్ రామరాజు:

ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి రామ్ చరణ్ ఇంట్రో గా వచ్చిన టీజర్ భీమ్ ఫర్ రామరాజు.. ఈ టీజర్ కి 44,009,047 వ్యూస్ వచ్చాయి.

#4 పుష్ప :

సుకుమార్, అల్లు అర్జున్ కాంబో లో రాబోతున్న సినిమా పుష్ప.. రీసెంట్ గా పుష్ప టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ కి 50,107,416 వ్యూస్ వచ్చాయి.

#5 రామరాజు ఫర్ భీమ్ :

ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎన్టీఆర్ ఇంట్రో గా వచ్చిన టీజర్ రామరాజు ఫర్ భీమ్.. ఈ టీజర్ కి 50,461,705 వ్యూస్ వచ్చాయి.
Here is most viewed teaser in south india in 24 hours, fastest 1 million teaser in tollywood, Most liked Telugu teaser in 24 hours, Fastest 1m Views teaser in tollywood 2021


End of Article

You may also like