Ads
మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. అయితే.. ఆ ఏడుగురిని ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకోవడం అంటే కాస్త కష్టమే. ఒకరిని పోలిన మరొకరిని చూస్తేనే మనం అబ్బురపడిపోతూ ఉంటాం. వారి ఫోటో లు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంటాయి. అదే ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ని పోలిన ఇంకో హీరోయిన్ మీకు గుర్తు ఉండే ఉంటుంది..
Video Advertisement
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిని కట్టిపడేసింది. ఆ తరువాత ఎందుకనో మరి సినిమాలలో కనిపించలేదు. ఇంతకీ ఈమె ఎవరో గుర్తొచ్చిందా..? స్నేహ ఉల్లాల్ అండి.. తెలుగు నాట “ఉల్లాసం గా ఉత్సాహం గా” సినిమా లో కనిపించింది. ఐశ్వర్య రాయ్ లా కనిపించే స్నేహ ఉల్లాల్ ఎక్కువ సినిమాల్లో నటించలేదు. ఇంస్టాగ్రామ్ లో మాత్రం తన అభిమానులతో టచ్ లోనే ఉంది. తాజాగా.. ఆమె షేర్ చేసిన పిక్ చూస్తే.. అచ్చం ఐశ్వర్య లా ఉంది అని అనకుండా ఉండలేం..
End of Article