ఆ ఆలస్యం బాలకృష్ణ కు పెద్ద దెబ్బే కొట్టింది గా..ఏమైందంటే..?

ఆ ఆలస్యం బాలకృష్ణ కు పెద్ద దెబ్బే కొట్టింది గా..ఏమైందంటే..?

by Anudeep

Ads

ఆలస్యం అమృతం విషం అంటుంటారు. ఒక్కొక్కసారి మనం ఏమైనా పని చెయ్యదల్చుకుని వాయిదా వేసాం అనుకోండి. ఈలోపు మరిన్ని అడ్డంకులేవైనా వచ్చి ఆ పని ఆగిపోవచ్చు. ఇలాంటి పరిస్థితే బాలయ్య బాబు కు ఎదురైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ హీరో గా నటించాల్సిన సినిమా ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Video Advertisement

balakrishna

ఈ చిత్రానికి రామారావు గారు అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. అనుకోని కారణాలతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు, తాజాగా, రవితేజ తన తదుపరి, # RT68 సినిమా కు “రామారావు” టైటిల్ అనౌన్స్ చేసారు. అంటే.. ఇక పై బాలకృష్ణ “రామారావు గారు” టైటిల్ ను ఉపయోగించుకోలేరు. ఆలస్యం అవడం వలన బాలకృష్ణ “రామారావు గారు” అనే ఐకానిక్ టైటిల్‌ను మిస్ అయ్యారు.


End of Article

You may also like