రోడ్డు మీద చెత్త ను ఏరుకుంటోంది లే అనుకున్నారు.. ఆమె మాట్లాడే ఈ ఇంగ్లీష్ చూస్తే మైండ్ బ్లాక్.. ఇలా ఎందుకు చేస్తోందంటే..?

రోడ్డు మీద చెత్త ను ఏరుకుంటోంది లే అనుకున్నారు.. ఆమె మాట్లాడే ఈ ఇంగ్లీష్ చూస్తే మైండ్ బ్లాక్.. ఇలా ఎందుకు చేస్తోందంటే..?

by Anudeep

Ads

ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు. అది బయట పడాలంటే సరైన టైం రావాలి.. మనకు వచ్చే అవకాశాలను వినియోగించుకోవాలి. ప్రపంచ నలుమూలల్లో దాగి ఉన్న ప్రతిభ ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా బయటపడుతోంది అనడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అందుకే ఈ వీడియో నే ఉదాహరణ.

Video Advertisement

banglore women 1

బెంగళూర్ కు చెందిన ఓ మహిళా రోడ్డు పైన చెత్త ఏరుకుంటూ ఉండేది. అయితే.. ఆమె కు ఉన్న ఇంగ్లీష్ నాలెడ్జి మాత్రం అపారం. ఓ మహిళా ఆమె తో ముచ్చటించి ఆమె మాట్లాడుతున్న మాటలను వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఈ వీడియో లకు ఊహించనంతగా రెస్పాన్స్ వచ్చింది. ఒక వీడియో చూసిన వారికి ఎవరికైనా మరిన్ని వీడియో లు చూడాలనిపిస్తుంది.

banglore women 2

షచినా హెగ్గర్ అనే మహిళా ఆగష్టు 11 న రెండు వీడియో లను పోస్ట్ చేసింది. ఇవి బాగా పాపులర్ అయ్యాయి. ఈ వీడియో లలో సిసిలియా మార్గరెట్ లారెన్స్ అనే ఓ మహిళా తన గురించి చెప్పుకుంది. నువ్వు ఒంటరిగా ఉంటున్నావా అని షచినా అడగగా.. తనకు తోడుగా దేవుడు ఎప్పుడూ ఉంటాడని ఆ మహిళా బదులిచ్చింది.

banglore women 3

రెండో వీడియో లో ఆమె చాలా కాలం పాటు జపాన్ లో ఎలా నివసించేదో చెప్పుకొచ్చింది. ఆమె వీడియో లపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ వీడియో లపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Watch Videos:

 

View this post on Instagram

 

A post shared by Shachina Heggar (@itmeshachinaheggar)

 

 

View this post on Instagram

 

A post shared by Shachina Heggar (@itmeshachinaheggar)


End of Article

You may also like