Ads
టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకోబోతున్నారు అనే వార్త హఠాత్తుగా ప్రచారంలోకి వచ్చింది. ఈ మేరకు బిసిసిఐకి విరాట్ కోహ్లీ సమాచారం ఇచ్చారు అని, దాంతో యాజమాన్యం రోహిత్ శర్మ ని కెప్టెన్ గా నియమించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఐపీఎల్ లో కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ జట్టుని ఐదు సార్లు విజేతగా నిలిచేలా చేశారు రోహిత్ శర్మ. గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీకి విలువైన సలహాలు ఇస్తూ భారత్ విజయం సాధించడంతో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించారు. దాంతో రోహిత్ శర్మ చేతికి వన్డే టి20 కెప్టెన్సీ ఇవ్వాలి అని డిమాండ్ ఎక్కువగా చేశారు.
Video Advertisement
అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ బాధ్యతల నుండి తప్పుకోబోతున్నట్టు సమాచారం. అయితే ఇదంతా కేవలం పుకార్లు మాత్రమే అని విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కొనసాగుతారు అని బిసిసిఐ స్పష్టం చేసింది. ఏదేమైనా ఈ విషయం అర్థం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article