Ads
ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో ఓపెనర్ డుప్లెసిస్ (0) అవుట్ అవ్వగా, తర్వాత ఓవర్లో మొయిన్ అలీ (0), వెంటనే అంబటి రాయుడు (0 రిటైర్డ్ హర్ట్), సురేశ్ రైనా (4: 6 బంతుల్లో 1×4) పెవిలియన్ కి చేరారు.
Video Advertisement
ఈ దశలో బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (3: 5 బంతుల్లో) చేయగా, రవీంద్ర జడేజా (26: 33 బంతుల్లో 1×4)తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ (88: 58 బంతుల్లో 9×4, 4×6) జట్టు గెలవడానికి ప్రధాన పాత్ర పోషించారు. ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు, ఆడమ్ మిల్నే రెండు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
End of Article