243
Ads
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా ముప్పు మాత్రం ఇంకా తగ్గడం లేదు. క్రికెటర్లను కూడా ఈ విషయం ఇంకా ఇబ్బంది పెడుతూ ఉండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే ఇవాళ జరగాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. సన్రైజర్స్ జట్టుకు చెందిన ప్లేయర్ నటరాజన్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మిగిలిన ప్లేయర్స్ యొక్క RTPCR రిపోర్ట్ ప్రకారం మ్యాచ్ జరుగుతుందా, జరగదా అనేది నిర్ణయిస్తారు.
Video Advertisement

End of Article
