Home Sports Adda “ఇదయ్యా మీ అసలు రూపం అంటూ”…చెన్నైతో మ్యాచ్ లో “కింగ్ కోహ్లీ” కమ్ బ్యాక్ ఇవ్వడంపై ట్రెండ్ అవుతున్న 13 మీమ్స్.!

“ఇదయ్యా మీ అసలు రూపం అంటూ”…చెన్నైతో మ్యాచ్ లో “కింగ్ కోహ్లీ” కమ్ బ్యాక్ ఇవ్వడంపై ట్రెండ్ అవుతున్న 13 మీమ్స్.!

by Megha Varna

ఐపీఎల్ రెండో దశ దుబాయ్ లో మొదలైంది. గెలుపుతో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ట్ చేసారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు దుబాయ్ లో మొదటి మ్యాచ్ లో చేదు అనుభవం ఎదురైంది. ఈ రోజు ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. కింగ్ కోహ్లీ మంచి కామ్ బ్యాక్ ఇచ్చాడు. అర్ధ శతకంతో తను ఫార్మ్ లోకి వచ్చాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఒక లుక్ వేయండి.

You may also like