Ads
షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (70: 50 బంతుల్లో 5×4, 3×6), విరాట్ కోహ్లీ (53: 41 బంతుల్లో 6×4, 1×6) హాఫ్ సెంచరీలు చేయడంతో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
Video Advertisement
తర్వాత లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (38: 26 బంతుల్లో 4×4, 1×6), డుప్లెసిస్ (31: 26 బంతుల్లో 2×4, 2×6)తో పాటు అంబటి రాయుడు (32: 22 బంతుల్లో 3×4, 1×6) దూకుడుగా ఆడడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18.1 ఓవర్లలో 157/4 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
End of Article