Ads
దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు కానీ మొదటి ఓవర్లో ఓపెనర్ సాహా (0) అవుట్ అవ్వగా మరొక ఓపెనర్ జేసన్ రాయ్ (10: 13 బంతుల్లో 2×4) తక్కువ స్కోర్ కి వికెట్ చేజార్చుకున్నారు.
Video Advertisement
ప్రియమ్ గార్గ్ (21: 31 బంతుల్లో 1×6)తో కలిసి సమయోచిత ఇన్నింగ్స్ ఆడిన కేన్ విలియమ్సన్ (26: 21 బంతుల్లో 4×4) హైదరాబాద్ జట్టును గెలిపించేలా కనిపించారు. కానీ జట్టు స్కోర్ 38 వద్ద ఉన్నప్పుడు లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ విలియమ్సన్ ప్రణీత్ గా వెనుదిరిగారు. తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ (6), జేసన్ హోల్డర్ (2), రషీద్ ఖాన్ (8), అబ్దుల్ సమద్ (25: 18 బంతుల్లో 3×6) మూడు సిక్సర్లు చేశారు. దాంతో హైదరాబాద్ జట్టు 115 పరుగుల స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article