Ads
దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, పంజాబ్ కింగ్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్ దీపక్ చాహర్ తన గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్ కి అందరి మధ్యలో ప్రపోజ్ చేశారు. ఇది చూసిన తన గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు చుట్టూ ఉన్న వాళ్లు కూడా సర్ప్రైజ్ అయ్యారు.
Video Advertisement
మ్యాచ్ ముగిసిన వెంటనే దీపక్ చాహర్ స్టాండ్స్ లోకి వెళ్లి అక్కడ మ్యాచ్ చూస్తున్న గర్ల్ ఫ్రెండ్ ప్రపోజ్ చేశారు. దీపక్ చాహర్ అలా ప్రపోజ్ చేయడంతో తన గర్ల్ ఫ్రెండ్ సంతోషంగా ఒప్పుకున్నారు. అక్కడే ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ కూడా చప్పట్లు కొట్టారు. అయితే మ్యాచ్ పోయినా కూడా అమ్మాయి ఓకే అండి అదే హ్యాపీ అంటూ సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ మొదలయ్యాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
End of Article