130
Ads
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజ హెగ్డేలు నటించారు. కాజల్ చిరు సరసన నటిస్తుండగా.. పూజ రామ్ చరణ్ సరసన నటిస్తారని ఇప్పటివరకు వార్తలు వచ్చాయి.
Video Advertisement
నేడు పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఆమె లుక్ ను రివీల్ చేసారు. కొద్దీ సేపటిక్రితమే విడుదలైన పూజా లుక్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. ఆ లుక్ ని మీరు కూడా చూసేయండి మరి.
End of Article