Laahe Laahe Song Lyics In Telugu and English : Acharya Song Lyrics

Laahe Laahe Song Lyics In Telugu and English : Acharya Song Lyrics

by Anudeep

Ads

Laahe Laahe Song Lyrics Telugu English మెగాస్టార్ చిరంజీవి హీరో గా కొరటాల శివ దర్కత్వం లో వస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ ‘లాహే లాహే’  ని ఇవాళ విడుదల చేసారు రామ జోగయ్య శాస్త్రి Laahe laahe song lyrics రచించగా,హారిక నారాయణ్,సాహితి లు పాటను ఆలపించారు.మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలూ సమకూర్చారు.మెగా స్టార్ మణిశర్మ కాంబినేషన్ లో ఇప్పటికే ఎన్నో హిట్ పాటలు వచ్చాయి.

Video Advertisement

Laahe Laahe Song Lyrics Telugu and English

Laahe Laahe Song Lyrics Telugu and English

Acharya Songs : 

కూడా మెగా స్టార్ రీఎంట్రీ తరువాత చిరు మణి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం ,ఈ సినిమా లో రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్రని కూడా పోషిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి హీరో గా కొరటాల శివ దర్కత్వం లో వస్తున్న సినిమా ‘ఆచార్య‘. ఈ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ ని ఇవాళ విడుదల చేసారు రామ జోగయ్య శాస్త్రి రచించగా,హారిక నారాయణ్,సాహితి లు పాటను ఆలపించారు.మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలూ సమకూర్చారు.మెగా స్టార్ మణి శర్మ కాంబినేషన్ లో ఇప్పటికే ఎన్నో హిట్ పాటలు వచ్చాయి.కూడా మెగా స్టార్ రీఎంట్రీ తరువాత చిరు మణి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడం వినాశం,ఈ సినిమా లో రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్రని కూడా పోషిస్తున్నారు.

‘Laahe Laahe’ Song Lyrics Telugu & English :

Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahele

Kondala raju bangaru konda
Konda jathiki anda dhanda
Madheraathiri lechi
Mangalagouri mallelu kosindhe
Vaati maalalu kadatha
Manchu kondala saamini thalasindhe

laahe laage song lyrics

laahe laage song lyrics

Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahele

Mello melikala naagula dhanda
Valapula vediki egiripadanga
Onti ibudhi jala jala ralipadanga
Saambadu kadhilnde
Amma pilupuki saami
Attharu segalai
Vilavila naliginde

Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahele

Kora kora koruvulu mande kallu
Jadalirabosina simpiri kurulu
Errati kopalegasina kumkam bottu
Yennela kaasindhe
Peniviti raakanu telisi
Seema thangi siggulu poosindhe

Ubalaatanga mundharikuriki
Ayyavataaram choosina koliki
Endhaa sankam soolam
Bairaagesam endhani sanigindhe
Impuga eepootaina
Raalevaa ani
Sanuvuga kasirindhe

Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahele

Lokaalele enthodaina
Lokuva madise sonthintlona
Ammori gaddam patti
Bathimaalinavi
Addaala naamalu
Aalumagala naduma
Addam raavule ettaati neemaalu

Okato jaamuna kaligina viraham
Rendo jaamuki mudirina virasam
Sardhuki poye sarasam
Kudhire velaku moodo jaamaaye
Oddhika perige naalugo
Jaamuki gullo gantalu modhalaye

Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahey
Laahey laahey laahey laahele

Prathi oka rojudhi
Jarige ghattam
Yedamokamayyi ekam avatam
Anaadhi alavaateellaki
Alakalone kilakilamanukotam
Swayaana chebuthunnaru
Anubhandaalu kadathere paatam

Acharya Songs Laahe Laahe Song Lyrics Telugu

లాహే లాహే లాహే లాహే

లాహే లాహే లాహే లాహే

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..

కొండలరాజు  బంగరుకొండ

కొండజాతికి అండదండ

మద్దెరాతిరి లేచి మంగళ గౌరి

మల్లెలు కోసిందే

వాటిని మాలలు కడతా మంచు కొండల

సామిని తలసిందే ..

లాహే లాహే లాహే లాహే

లాహే లాహే లాహే లాహే

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..

laahe laage song lyrics

laahe laage song lyrics

మెళ్ళో మెలికల నాగులదండ

వలపుల వేడికి ఎగిరిపడంగా

ఒంటి ఇబుది జల జల రాలిపడంగ

సాంబడు కదిలిండే

అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై

విల విల నలిగిండే ..

లాహే లాహే లాహే లాహే

లాహే లాహే లాహే లాహే

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..

కొర కొర కొరువులు మండే కళ్ళు

జడలిరబోసిన సింపిరికురులు

ఎర్రటి కోపాలెగసిన  కుంకమ్ బొట్టు

వెన్నెలకాసిందే

పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి

సిగ్గులు పూసిందే

ఉభలాటంగా ముందటికురికి

అయ్యవతారం చూసిన కలికి

ఎందా సెంకం సూలం బైరాగేసం

ఎందని సనిగిందె

ఇంపుగా ఈపూటైన రాలేవా అని

సనువుగా కసిరిందే …

లాహే లాహే లాహే లాహే

లాహే లాహే లాహే లాహే

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..

లోకాలేలే ఎంతోడైన

లోకువమడిసే సొంతింట్లోన

అమ్మోరి గడ్డం పట్టి బతిమాలినవి

అడ్డాల నామాలు

ఆలుమగల నడుమన అడ్డంరావులె

ఇట్టాటి నిమాలు

ఒకటోజామున కలిగిన విరహం

రెండోజాముకు ముదిరిన విరసం

సర్దుకుపోయే  సరసం కుదిరేయేలకు

మూడో జామాయే

ఒద్దిగా పెరిగే నాలుగోజాముకు గుళ్లో

గంటలు మొదలయే…

 

లాహే లాహే లాహే లాహే

లాహే లాహే లాహే లాహే

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే  …

లాహే లాహే లాహే లాహే

లాహే లాహే లాహే లాహే

లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..

ప్రతి ఒక రోజిది జరిగే గట్టం

యెడముఖమయ్యి ఏకంమవటం

అనాది అలవాటిల్లకి

అలకలలోనే కిలకిలమనుకోటం

స్వయానా చెబుతున్నారు

అనుబంధాలు కడతేరే పాఠం  ..

Song Name: Laahe Laahe

Singers: Harika Narayan, Sahithi Chaganti

Lyrics: Ramajogayya Sastry

Music coordinator: V. Venkateswarlu

Recording Engineer: Vickey

Mixed by – S.V. Ranjith

Mastered by – Eric Pillai (Future Sound of Bombay)

Movie: Acharya​ Starring: Megastar Chiranjeevi​​, Mega Powerstar Ram Charan​, Kajal Aggarwal, Pooja Hegde

Written & Directed by Koratala Siva.

Producers: Niranjan Reddy, Ram Charan

Music: Mani Sharma

 


End of Article

You may also like