Ads
సినీ ఇండస్ట్రీ లో ఇప్పటికే అనేక కుటుంబాలు ఉన్నాయి. సినిమా ఫీల్డ్ లో వారసుల విషయానికి వస్తే హీరోల కొడుకులు హీరోలుగా పరిచయమైన వాళ్ల సంఖ్యే ఎక్కువ. అయితే ప్రేక్షకులు అందరిని ఆదరించరు. ప్రతిభ ఉన్నవారికే పట్టం కడతారు ప్రేక్షకులు. పెద్ద బాక్గ్రౌండ్ ఉన్న హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే సినీ రంగం లో రాణించలేని వారు కూడా కొందరు ఉన్నారు.
Video Advertisement
అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద ఫ్యామిలీస్ లో ఏ ఫ్యామిలీ నుంచి ఎందరు హీరోలు వచ్చారో ఇప్పుడు చూద్దాం..
#1 నందమూరి ఫ్యామిలీ
తెలుగు సినీ పరిశ్రమకి ఒక కన్ను అయిన నందమూరి తారక రామారావు గారు తన స్వయం కృషితో ఎదిగి ఇండస్ట్రీ లో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ కుటుంబం నుంచి పలువురు హీరోలు వచ్చారు. వారు ఎవరంటే..
1 . నందమూరి బాలకృష్ణ
2 . నందమూరి హరికృష్ణ
3 . నందమూరి కళ్యాణ్ రామ్
4 . నందమూరి తారక రామారావు జూనియర్
5 . నందమూరి తారక రత్న
6 . నందమూరి కళ్యాణ్ చక్రవర్తి
7 . నందమూరి చైతన్య కృష్ణ
#2 అక్కినేని ఫ్యామిలీ
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వర రావు. ఈయన కుటుంబం నుంచి కూడా పలువురు నటులుగా వచ్చి స్థిర పడ్డారు.
1 . నాగార్జున
2 . నాగ చైతన్య
3 . అఖిల్
4 . సుప్రియ
5 . సుమంత్
6 . సుశాంత్
7 . అమల
#3 దగ్గుబాటి కుటుంబం
దగ్గుబాటి రామానాయుడు గారు చిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా పేరు గాంచారు. ఈయన కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. ఈయన కుమారుడు సురేష్ బాబు కూడా నిర్మాతగా ఉన్నారు.
1 . వెంకటేష్
2 . రానా
#4 మెగా ఫ్యామిలీ
తన స్వయం కృషితో సినిమాలోకి వచ్చి మెగా స్టార్ గా మారారు చిరంజీవి. ఈయన కుటుంబం నుంచి చాలా మంది ఇండస్ట్రీ లోకి వచ్చారు.
1 . పవన్ కళ్యాణ్
2 . నాగ బాబు
3 . రామ్ చరణ్ తేజ్
4 . వరుణ్ తేజ్
5 . నిహారిక
6 . సాయి ధరమ్ తేజ్
7 . వైష్ణవ్ తేజ్
8 . పవన్ తేజ్
9 . కళ్యాణ్ దేవ్
#5 అల్లు కుటుంబం
అల్లు రామలింగయ్య గారు తొలితరం కమెడియన్ గా సినీ చరిత్రలో ఆయన పేరు లిఖించుకున్నారు. ఈయన కుమారుడు అల్లు అరవింద్ పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసారు కానీ నిర్మాతగా స్థిర పడ్డారు.
1 . అల్లు అర్జున్
2 . అల్లు శిరీష్
3 . అల్లు అర్హ
#6 ఘట్టమనేని కుటుంబం
నటశేఖర కృష్ణ తెలుగు సినిమాకు ఎంతో సేవ చేసారు. ఈయన కుటుంబం నుంచి కూడా పలువురు నటులు వచ్చారు.
1 . మహేష్ బాబు
2 . రమేష్ బాబు
3 . మంజుల
4 . సుధీర్ బాబు
5 . సంజయ్ స్వరూప్
6 . అశోక్ గల్లా
#7 హాసన్ ఫ్యామిలీ
విశ్వ నటుడు కమల్ హాసన్ కుటుంబం నుంచి కూడా పలువురు నటులు సినీ రంగం లో ఉన్నారు.
1 . చారు హాసన్
2 . శృతి హాసన్
3 . సుహాసిని
4 . అక్షర హాసన్
5 . అను హాసన్
#8 మంచు కుటుంబం
మంచు మోహన్ బాబు తన విలక్షణ నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన ఫ్యామిలీ నుంచి కూడా పలువురు ఇండస్ట్రీ లోకి వచ్చారు.
1 . మంచు లక్ష్మి ప్రసన్న
2 . మంచు విష్ణు
3 . మంచు మనోజ్ కుమార్
#9 రాజశేఖర్ ఫ్యామిలీ
హీరో రాజశేఖర్ ఫ్యామిలీ నుంచి పలువురు నటులు ఇండస్ట్రీ కి వచ్చారు.
1 . శివాని రాజశేఖర్
2 . శివాత్మిక రాజశేఖర్
3 . సెల్వ
4 . మదన్
#10 ఉప్పలపాటి కుటుంబం
1 . కృష్ణం రాజు ఉప్పలపాటి
2 . సూర్యనారాయణ
3 . ప్రభాస్ రాజు ఉప్పలపాటి
End of Article