“ప్రభుదేవా” లాగే… 40 సంవత్సరాలు దాటిన తరువాత తండ్రులైన 14 సినీ సెలబ్రిటీలు..!

“ప్రభుదేవా” లాగే… 40 సంవత్సరాలు దాటిన తరువాత తండ్రులైన 14 సినీ సెలబ్రిటీలు..!

by kavitha

Ads

ప్రస్తుతం సినీ సెలబ్రిటీలు 40- 50 సంవత్సరాల, అంతకన్నా ఎక్కువ వయసులో తండ్రి అవడం సాధారణ విషయంగా మారింది. ఇక ఇంత లేటు ఏజ్ లో ఒక బిడ్డకు తండ్రైన సినీ సెలబ్రిటీలు బాలీవుడ్‌లో ఎక్కువగా ఉన్నారు.

Video Advertisement

అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు లేట్ వయసులో తండ్రి అయ్యారు. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంటి వారు ఉన్నారు. తాజాగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుగాంచిన ప్రభుదేవా 50 సంవత్సరాల వయసులో ఒక బిడ్డకు తండ్రి అయ్యారు. ఇప్పటివరకు లేటు వయసులో తండ్రి అయిన సినీ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Stars-Who-Became-Dads-After-Turning-401. ప్రభుదేవా:

ప్రభుదేవా 50 సంవత్సరాల వయసులో రెండో వైఫ్ హిమానీ సింగ్ ద్వారా ఒక పాపకు తండ్రి అయ్యారు.2. దిల్ రాజు :

దిల్ రాజు మూడేళ్ల క్రితం లాక్‌డౌన్ సమయంలో తేజస్వినిని రెండవ పెళ్లి చేసుకున్నారు.51 సంవత్సరాల వయసులో దిల్ రాజుకు బాబు జన్మించాడు.3. పవన్ కళ్యాణ్:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుమారు 47 సంవత్సరాల వయసులో మూడవ భార్య అన్నా లోజినోవా ద్వారా రెండవ కుమారుడికి తండ్రి అయ్యారు.4. ఫ్రకాశ్ రాజ్:

యాక్టర్ ప్రకాష్ రాజ్ 40 సంవత్సరాలు దాటాక రెండో భార్య పోనీ వర్మ ద్వారా కుమారుడికి తండ్రి అయ్యారు.5. కృష్ణంరాజు :

రెబల్ స్టార్ కృష్ణంరాజు 50 సంవత్సరాలు దాటాక ముగ్గురు ఆడ పిల్లలకు తండ్రి అయ్యారు.6. షారుక్ ఖాన్:

షారుఖ్ ఖాన్ 40 సంవత్సరాలు దాటాక మూడో కుమారుడికి తండ్రి అయ్యారు.7. అమీర్ ఖాన్:

అమీర్ ఖాన్ రెండవ భార్య కిరణ్ రావుకు 40 సంవత్సరాల వయసులో ఒక బాబు జన్మించాడు.8.  అక్షయ్ కుమార్:

అక్షయ్ కుమార్ 40 సంవత్సరాలు వయసు దాటక తండ్రి అయ్యారు. నితారా కుమార్ అనే కుమార్తె జన్మించింది.9. సైఫ్ అలీఖాన్:

సైఫ్ అలీఖాన్ 46 సంవత్సరాల వయసులో రెండవ భార్య కరీనాకు తైమూర్ జన్మించాడు. 50 సంవత్సరాల వయసులో కరీనా ద్వారా రెండవ కుమారుడు జన్మించాడు.
10. సంజయ్ దత్:

సంజయ్ దత్ 50 సంవత్సరాల వయసులో తండ్రి అయ్యారు.మూడో భార్య మాన్యత ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు.11. నవాజుద్ధీన్‌‌ సిద్ధిఖీ:

నవాజుద్ధీన్‌‌ సిద్ధిఖీ 41 సంవత్సరాల వయసులో కుమారుడు జన్మించాడు.12. రోనిత్ రాయ్ :

రోనిత్ రాయ్ 42 సంవత్సరాల వయసులో తండ్రి అయ్యారు.
13. మనోజ్ బాజ్‌పేయ్:

మనోజ్ బాజ్‌పేయ్ 42 సంవత్సరాల వయసులో తండ్రి అయ్యారు.14. సోహైల్ ఖాన్:సల్మాన్ ఖాన్ రెండవ తమ్ముడు సోహైల్ ఖాన్ 42 సంవత్సరాల వయసులో తండ్రి అయ్యారు.

Also Read: చిన్న వయసులోనే మనకు దూరమైన 14 నటులు..! వీరిలో చాలామంది మరణాలు మిస్టరీలే..!


End of Article

You may also like