చాలా మంది ఆడవాళ్లకి తల్లి అవ్వడం అనేది ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. చాలామంది ఆడవాళ్ళు కూడా తమ జీవితంలో ఏదైనా గుర్తుండిపోయే క్షణాలు ఏవి అంటే వాటిలో తల్లి అవ్వడం అని ఖచ్చితంగా చెప్తారు. హీరోయిన్లు కూడా ఈ విషయంలో మినహాయింపు ఏమీ కాదు.

Video Advertisement

చాలా మంది హీరోయిన్లు కూడా పిల్లల్ని కన్నారు. కొంత మంది సహజంగా పిల్లల్ని కన్నారు. కానీ వీరిలో కొంత మంది హీరోయిన్లు మాత్రం సరోగసీ పద్ధతి ద్వారా పిల్లల్ని కన్నారు. అలా సరోగసీ ద్వారా పిల్లల్ని కన్న నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 లక్ష్మీ మంచు

లక్ష్మీ మంచు సరోగసీ పద్ధతి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చారు.

celebrities who opted for surrogacy

#2 ప్రీతి జింటా

ప్రీతి జింటా కూడా సోషల్ మీడియా ద్వారా సరోగసీ ద్వారా వారికి పిల్లలు కలిగినట్టు ప్రకటించారు.

celebrities who opted for surrogacy

#3 అమీర్ ఖాన్

అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.

celebrities who opted for surrogacy

#4 ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా కూడా సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు చెప్పారు.

celebrities who opted for surrogacy

#5 షారుక్ ఖాన్

షారుక్ ఖాన్, గౌరీ దంపతులు కూడా వారి మూడవ సంతానం కోసం సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.

celebrities who opted for surrogacy

#6 శిల్పా శెట్టి

శిల్పా శెట్టి దంపతులు కూడా సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు ప్రకటించారు.

celebrities who opted for surrogacy

#7 సన్నీ లియోన్

సన్నీలియోన్ దంపతులు కూడా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు.

celebrities who opted for surrogacy

#8 ఏక్తాకపూర్

బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.

celebrities who opted for surrogacy

#9 కరణ్ జోహార్

బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా సరోగసీ పద్ధతిని ఎంచుకున్నారు.

celebrities who opted for surrogacy

#10 నయనతార

నయనతార దంపతులు ఇవాళ కవల పిల్లలకి జన్మనిచ్చినట్టు ప్రకటించారు. వారు కూడా సరోగసీ ఈ పద్ధతి ద్వారా తల్లిదండ్రులు అయినట్టు సమాచారం.

#11 తుషార్ కపూర్

ప్రముఖ నటుడు తుషార్ కపూర్ అప్పుడు కూడా సరోగసి పద్ధతితో ఒక బాబుకి సింగిల్ పేరెంట్ గా ఉన్నారు.

celebrities who opted for surrogacy

వీరే కాకుండా ఇంకా చాలా మంది నటులు సరోగసీ పద్ధతి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు.