కెరియర్ లో ముందుకు వెళ్లాలంటే ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాల్సిందే. ఇవాళ ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న కొంత మంది యాక్టర్స్ కూడా ఏదో ఒక రోల్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

Video Advertisement

మరి మొదటి సినిమాలో క్రెడిట్ లేని పాత్రలో కానీ సైడ్ రోల్స్ లో కానీ కనిపించి తర్వాత మెల్లగా లీడ్ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగారు. అలా కొంత మంది నటులు సీరియల్స్ లో కూడా నటించారు. అలా లీడ్ రోల్స్ చేసే ముందు సీరియల్స్ లో కనిపించిన కొంతమంది నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 యష్

ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అయిన యష్ అంతకుముందు సీరియల్స్ లో నటించారు.

#2 మృణాల్ ఠాకూర్

సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ కూడా హిందీ సీరియల్స్ లో నటించారు.

connection between mrunal thakur and baahubali movie

#3 విజయ్ సేతుపతి

తమిళ్ సినిమాల్లో మాత్రమే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్న విజయ్ సేతుపతి కూడా అంతకు ముందు సీరియల్స్ లో నటించారు.

defamation suit filed against vijay sethupathi

#4 లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి కూడా ఒక హిందీ సీరియల్ లో నటించారు.

#5 షారుక్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా సీరియల్స్ తో తన కెరీర్ మొదలు పెట్టారు.

#6 విద్యా బాలన్

బాలీవుడ్ నటి విద్యా బాలన్ కూడా హమ్ పాంచ్ అనే సీరియల్ లో నటించారు.

4 vidya balan

#7 యామి గౌతమ్

తెలుగులో గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి సినిమాల్లో నటించిన యామి గౌతమ్ కూడా సీరియల్స్ లో నటించారు.

actors who came from television serials background

#8 సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

తెలుగు సినిమాల్లో నటించకపోయినా కూడా అందరికీ తెలిసిన నటుడు సుశాంత్ కూడా తన కెరీర్ సీరియల్స్ నుండి మొదలు పెట్టారు.

celebrities passed away in 2020

#9 రాధిక మదాన్

బాలీవుడ్ నటి రాధిక కూడా హిందీ సీరియల్స్ తో కెరీర్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఆకాశం నీ హద్దురా హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్నారు.

actors who came from television serials background

#10 శ్రీ దివ్య

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీ దివ్య కూడా ఒక సీరియల్ లో నటించారు. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తున్నారు.

వీరే కాకుండా ఇంకా ఎంతో మంది నటులు సీరియల్స్ తో కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు స్టార్స్ అయ్యారు.