మన సినిమాల్లో మన హీరోలు ఎంతో మంది ఎన్నో రకాల పాత్రలు పోషిస్తారు. డాక్టర్లు, ప్రొఫెసర్లు, పోలీసులు ఇలా ఎన్నో రకాల పాత్రలను పోషిస్తారు. అలా మన హీరోలు కొంత మంది లాయర్ పాత్రను కూడా పోషించారు. ఆ హీరోలు ఎవరో, వారు లాయర్ పాత్రలు చేసిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

actors who played lawyer roles

#1 రాజేంద్ర ప్రసాద్ – చెట్టు కింద ప్లీడర్

రాజేంద్ర ప్రసాద్ గారు చెట్టు కింద ప్లీడర్ సినిమాలో లాయర్ పాత్రని పోషించారు.

actors who played lawyer roles

#2 సందీప్ కిషన్ – తెనాలి రామకృష్ణ

కొంత కాలం క్రితం విడుదలైన తెనాలి రామకృష్ణ సినిమాలో సందీప్ కిషన్ లాయర్ పాత్రను పోషించారు.

actors who played lawyer roles

#3 జూనియర్ ఎన్టీఆర్ – స్టూడెంట్ నెంబర్ 1

జూనియర్ ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లాయర్ పాత్రని పోషించారు.

actors who played lawyer roles

#4 అక్కినేని నాగార్జున – అధిపతి

అక్కినేని నాగార్జున అధిపతి సినిమాలో లాయర్ పాత్రలో స్పెషల్ అప్పియరెన్స్ లో కనిపిస్తారు.

actors who played lawyer roles

#5 శ్రీకాంత్ – రాధాగోపాళం

బాపు గారి దర్శకత్వంలో వచ్చిన రాధాగోపాళం సినిమాలో శ్రీకాంత్ లాయర్ పాత్రలో నటించారు.

actors who played lawyer roles

#6 కృష్ణ – గూండా రాజ్యం

సూపర్ స్టార్ కృష్ణ గారు గూండా రాజ్యం అనే సినిమాలో లాయర్ పాత్ర పోషించారు.

actors who played lawyer roles

#7 చిరంజీవి – అభిలాష 

మెగాస్టార్ చిరంజీవి అభిలాష సినిమాలో లాయర్ గా నటించారు.

actors who played lawyer roles

#8 గోపీచంద్ – పక్కా కమర్షియల్

గోపీచంద్ – మారుతి కాంబినేషన్ లో రాబోతున్న పక్కా కమర్షియల్ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్ర లో  కనిపిస్తారు అని సమాచారం.

actors who played lawyer roles

#9 వెంకటేష్ – ధర్మచక్రం

విక్టరీ వెంకటేష్ ధర్మచక్రం సినిమాలో లాయర్ పాత్రలో నటించారు.

actors who played lawyer roles

#10 నందమూరి తారక రామారావు – లాయర్ విశ్వనాథ్

నందమూరి తారక రామారావు గారు లాయర్ విశ్వనాథ్ సినిమాతో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో లాయర్ పాత్రలు పోషించారు.

actors who played lawyer roles

#11 పవన్ కళ్యాణ్ – వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన వకీల్ సాబ్ సినిమాలో లాయర్ గా నటించారు.

actors who played lawyer roles

#12 అక్కినేని నాగేశ్వరరావు – సుడిగుండాలు

అక్కినేని నాగేశ్వరరావు గారు సుడిగుండాలు, ఆదర్శవంతుడు తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో లాయర్ పాత్రని పోషించారు.

actors who played lawyer roles

#13 సత్యదేవ్ –  తిమ్మరుసు

2019 లో విడుదల అయ్యి సూపర్ హిట్ సాధించిన కన్నడ సినిమా బీర్బల్ తెలుగు రీమేక్ గా రాబోతున్న తిమ్మరుసు సినిమాలో సత్యదేవ్ లాయర్ పాత్రలో నటించారు.

actors who played lawyer roles


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE