Ads
ఒక మనిషికి ఒక విషయంలో మాత్రమే కాకుండా రెండు, మూడు విషయాల్లో ప్రావీణ్యం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. ఒక వ్యక్తి ఒక సినిమాని నిర్మించి, దానికి దర్శకత్వం వహించగలరు. అలాగే దర్శకత్వంతో పాటు, సంగీత దర్శకత్వం కూడా వహించగలరు.
Video Advertisement
చాలా మంది నటులు కూడా నటన మాత్రమే కాకుండా చాలా విషయాల్లో ప్రావీణ్యం చెంది ఉన్నారు. వారిలో చాలా మంది సింగర్స్ కూడా ఉన్నారు. కొంత మంది అయితే వారికి వారే పాటలు పాడుకున్నారు. అలాగే వేరే నటుల సినిమాల్లో కూడా వాళ్లు పాటలు పాడారు. ఆ నటులు ఎవరో, వారు వేరే నటులకి పాడిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 రాశి ఖన్నా
బాలకృష్ణుడు
రాశి ఖన్నా తన సినిమాల్లోనే కాకుండా బాలకృష్ణుడు సినిమాలో, అలాగే జవాన్ సినిమాలో కూడా పాట పాడారు.
జవాన్
https://www.youtube.com/watch?v=oud7VsP45Vw
#2 నిత్యా మీనన్
జబర్దస్త్
నిత్యా మీనన్ కూడా జబర్దస్త్ సినిమాలో ఒక పాట పాడారు.
#3 ధనుష్
తిక్క
తమిళ్ హీరో ధనుష్ కూడా తిక్క సినిమాలో పాట పాడారు.
#4 శింబు
పోటుగాడు
శింబు కూడా పోటుగాడు సినిమాలో, అలాగే బాద్షా సినిమాలో పాటలు పాడారు.
బాద్షా
వారియర్
#6 సందీప్ కిషన్
ఇదేగా ఆశపడ్డావ్
సందీప్ కిషన్ కూడా ఇదేగా ఆశపడ్డావ్ అనే డబ్బింగ్ సినిమాలో పాట పాడారు.
#7 కాజల్ అగర్వాల్
చక్రవ్యూహ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా చక్రవ్యూహ అనే కన్నడ సినిమాలో పాట పాడారు.
#8 ఆండ్రియా
రాఖీ
ఆండ్రియా నటి మాత్రమే కాకుండా సింగర్ కూడా. చాలా సినిమాల్లో పాటలు పాడారు.
https://www.youtube.com/watch?v=7fWk2-DtP8Q
#9 కలర్స్ స్వాతి
100 పర్సెంట్ లవ్
కలర్స్ స్వాతి కూడా 100% లవ్ సినిమాలో పాట పాడారు.
#10 జూనియర్ ఎన్టీఆర్
చక్రవ్యూహ
జూనియర్ ఎన్టీఆర్ కూడా చక్రవ్యూహ సినిమాలో పాట పాడారు.
#11 మమతా మోహన్ దాస్
రాఖీ
మమతా మోహన్ దాస్ కూడా తన నటించిన సినిమాల్లో మాత్రమే కాకుండా వేరే సినిమాల్లో కూడా పాటలు పాడారు.
https://www.youtube.com/watch?v=Zi_NGcL2RMU
#12 సిద్ధార్థ్
నిను వీడని నీడను నేనే
సిద్ధార్థ్ కూడా నిను వీడని నీడను నేనే సినిమాలో ఒక పాట పాడారు.
End of Article