రహానే కోహ్లీని రన్ అవుట్ చేయడంపై ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్ల్స్.! బోనస్ గా ప్రిథ్విషా పై కూడా ట్రోల్ల్స్.!

రహానే కోహ్లీని రన్ అవుట్ చేయడంపై ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్ల్స్.! బోనస్ గా ప్రిథ్విషా పై కూడా ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

అడిలైడ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య గురువారం ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసింది. మొదట టాస్ గెలిచిన టీం ఇండియా 233/6 స్కోర్ తో ఆటని ముగించింది. మయాంక్ అగర్వాల్ (17: 40 బంతుల్లో 2×4)తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన పృథ్వీ షా (0) మొదటి ఓవర్ లోనే డకౌట్ అయ్యారు. తర్వాత వచ్చిన ఛటేశ్వర్ పుజారా (43: 160 బంతుల్లో 2×4) స్కోర్ చేశారు. మొదటి రెండు సెషన్స్ వరకు టీం ఇండియా స్కోర్ చాలా నెమ్మదిగా సాగింది. తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (74: 180 బంతుల్లో 8×4) హాఫ్ సెంచరీ వరకు జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు.

Video Advertisement

జట్టు స్కోర్ 100 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఛటేశ్వర్ పూజారా అవుటయ్యారు. తర్వాత వచ్చిన అజింక్య రహానె (42: 92 బంతుల్లో 3×4, 1×6) తో కలిసి విరాట్ కోహ్లీ వేగం పెంచి 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీమ్ స్కోరు 188 పరుగుల వద్ద ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ అవుట్ అయ్యారు. తర్వాత రహానె, హనుమ విహారి (16: 25 బంతుల్లో 2×4) కూడా అవుట్ అయ్యారు. చివరిలో రవిచంద్రన్ అశ్విన్ (15 బ్యాటింగ్: 17 బంతుల్లో 1×4), సాహా (9 బ్యాటింగ్: 25 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12

#13


End of Article

You may also like