ఎక్కడైనా రాణించాలి అంటే ప్రొఫెషనాలిటీ చాలా ముఖ్యం. మనతో పాటు ఎవరెవరున్నారు. మనం ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మన పని మనం బాగా చేయాలి అనేదే ముఖ్యం.

Video Advertisement

అలా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తనకంటే వయసులో ఎంతో పెద్ద అయిన హీరోలతో నటించారు . అలా హీరో కింగ్ నాగార్జున తో కూడా ఎంతో మంది హీరోయిన్లు నటించారు. వారికి నాగార్జునకి కూడా కొంత వయసు తేడా ఉంది. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 నాగార్జున – సోనాల్ చౌహాన్

ది ఘోస్ట్ – 28 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఘోస్ట్ సినిమాలో నటించారు.

age gap between nagarjuna and these heroines

#2 నాగార్జున – లావణ్య త్రిపాఠి

సోగ్గాడే చిన్ని నాయన – 32 సంవత్సరాలు

నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా లో ఒక నాగార్జున పక్కన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించారు.

age gap between nagarjuna and these heroines

#3 నాగార్జున – త్రిష

కింగ్ – 24 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి కింగ్ సినిమాలో నటించారు.

age gap between nagarjuna and these heroines

#4 నాగార్జున – శ్రియ సరన్

నేనున్నాను, మనం – 23 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి నేనున్నాను మనం తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు.

age gap between nagarjuna and these heroines

#5 నాగార్జున – ఆకాంక్ష సింగ్

దేవదాస్ – 31 సంవత్సరాలు

నాని నాగార్జున హీరోగా నటించిన దేవదాసు సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్ నటించారు.

age gap between nagarjuna and these heroines

#6 నాగార్జున – ప్రగ్యా జైస్వాల్

ఓం నమో వెంకటేశాయ – 30 సంవత్సరాలు

ఈ సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించారు.

age gap between nagarjuna and these heroines

#7 నాగార్జున – నయనతార

బాస్, గ్రీకు వీరుడు – 26 సంవత్సరాలు

నాగార్జున నయనతార కలిసి బాస్ గ్రీకు వీరుడు సినిమాల్లో నటించారు.

age gap between nagarjuna and these heroines

#8 నాగార్జున – అనుష్క

సూపర్, డమరుకం, రగడ – 23 సంవత్సరాలు

నాగార్జున అనుష్క ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్నారు.

age gap between nagarjuna and these heroines

#9 నాగార్జున – ప్రియమణి

రగడ – 25 సంవత్సరాలు

నాగార్జున ప్రియమణి కలిసి రగడ సినిమాలో నటించారు.

age gap between nagarjuna and these heroines

#10 నాగార్జున – రిచా గంగోపాధ్యాయ్

భాయ్ – 27 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి భాయ్ సినిమాల్లో నటించారు.

age gap between nagarjuna and these heroines

#11 నాగార్జున – ఛార్మి

మాస్ – 28 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి మాస్ సినిమాలో నటించారు. అలాగే నాగార్జున హీరోగా నటించిన డమరుకం, రగడ సినిమాల్లో ఛార్మి స్పెషల్ సాంగ్ లో కనిపించారు.

age gap between nagarjuna and these heroines

#12 నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్

మన్మధుడు 2 – 32 సంవత్సరాలు

వీరిద్దరూ కలిసి మన్మధుడు కి సీక్వెల్ గా వచ్చిన మన్మధుడు 2 సినిమాలో నటించారు.

age gap between nagarjuna and these heroines

వీళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది తమ కంటే వయసులో చాలా తేడా ఉన్న హీరోలతో నటించారు. కానీ ఏదేమైనా వాళ్ళు యాక్టర్స్. కాబట్టి వారు ప్రొఫెషనాలిటీ తో కూడా ఎంతో గౌరవం ఇస్తారు.