జనవరి 18వ తేదీన తారక రత్న మృతి చెందారు. గుండెపోటు కారణంగా 23 రోజుల పాటు నారాయణ హృదయాలయ ఆసుపత్రి లో చికిత్స పొంది ఆయన కన్నుమూశారు. నిజానికి అందరూ ఆసుపత్రి నుండి కోలుకొని తారక రత్న తిరిగి ఇంటికి వస్తారని అనుకున్నారు. కానీ ఆయన జనవరి 18న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

Video Advertisement

దాంతో కుటుంబ సభ్యులు స్నేహితులు అభిమానులు అంతా కూడా కంటతడి పెట్టుకున్నారు. మార్చి రెండవ తేదీన కుటుంబ సభ్యులు తారక రత్నకు పెద్దకర్మ నిర్వహించారు.

twists in tarakaratna love story..

సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వచ్చారు. అలానే అటు నారా నందమూరి కుటుంబ సభ్యులు అంతా కూడా వచ్చారు. ఆయన ఫోటో ముందు పువ్వులను వేశారు. అయితే తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి తారక రత్న కి రాసిన ప్రేమ లేఖ సోషల్ మీడియా లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి ఇక ఆ ప్రేమ లేఖ గురించి చూద్దాం.. అలేఖ్య రెడ్డి తన భర్త ని గుర్తు చేసుకుంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. అది చూసిన వాళ్లంతా కూడా ఎంత గాని బాధ పడుతున్నారు.

అలానే తారక రత్న అలేఖ్య రెడ్డి మధ్య బంధం ఎంత ధృడంగా ఉందో అందరికీ తెలుస్తోంది. తన భార్యను తారక రత్న ఎంతలా ప్రేమిచారో ఆ లేఖ తో తెలుస్తోంది. తారకరత్న తన భార్య ని బంగారు తల్లి అని సంభోదిస్తూ లేఖ లో వ్రాసారు.

latest look of hero tarakaratna..!!

అలానే తనకి ఎంత ప్రేమ ఉందో చెప్పారు తారక రత్న. ఆ ఉత్తరం ఇప్పుడు వైరల్ అవుతోంది. చిన్న వయసు లోనే తారక రత్న చనిపోయారు. చాలా జీవితం ఉంది. కానీ ఆయన అందరినీ విడిచి వెళ్లిపోయారు. ఏది అనుభవించకుండానే భార్యా బిడ్డలను వదిలేసి తారక రత్న వెళ్లిపోయారు. అలేఖ్య రెడ్డి ని ఎవరు కూడా ఓదార్చ లేక పోయారు.