విక్రమ్ హీరోగా డైరెక్టర్ శంకర్ హీరోగా 2004 లో వచ్చిన ‘అపరిచితుడు‘ సినిమా గురించి ఇప్ప్పటికీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. శంకర్ సినిమాల్లో అదో పెద్ద సంచలనంభారీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎందరికో ఫేవరేట్ గా నిలిచింది. తాజాగా ఆ సినిమా లో బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసే పనిలో ఉన్నారు. హీరోగా రణవీర్ సింగ్ నటించబోతున్నారు.

Video Advertisement

aparichithudu-movie-unknown-facts

aparichithudu-movie-unknown-facts

‘అస్సలు అపరిచితుడు అనే సినిమా చాల కాలం క్రిందటే తెలుగు లో రావాల్సిన సినిమా అట ఈ సినిమా ని హీరో రాజశేఖర్ చేయాల్సిన సినిమా అట. అంతే కాదు ఈ సినిమాకి అపరిచితుడు అనే టైటిల్ పెట్టారట

hero-rajashekar-and-family

hero-rajashekar-and-family

ఈ సినిమా కి శ్రీనువైట్ల దర్శకుడిగా అనుకున్నారట. సినిమా ని పది శాతం తీసాక సినిమా ఆగిపోయిందట ఈ సినిమా 1994 లోనే నిర్మించారట. ఇక మళ్ళీ ఆగిపోయిన సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కాలేదు, సరిగ్గా పదేళ్లకు శంకర్ విక్రమ్ కంబినేషన్ లో ‘అపరిచితుడు’ వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

Also read :
అంత సీరియస్ ఫైట్ సీన్ లో కోకోనట్ స్వీట్ ఏంటయ్యా…? నారప్ప సినిమాలో ఈ సబ్ టైటిల్ తప్పుగా పడింది గమనించారా?