ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గోవా రాజకీయాలని శాసించబోతున్నారు. ఢిల్లీ లో చక్రం తిప్పిన కేజ్రీవాల్ గోవా లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తో రాబోయే గోవా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఫిబ్రవరి 2022 లో గోవా లో ఎన్నికలు జరగబోతుండగా.. ఇప్పటికే 20 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను ప్రకటించింది.

Video Advertisement

aravind-kejriwal

ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సందర్బంగా గోవా రాజకీయాలపైన ట్వీట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్.’ గోవా మార్పుని కోరుకుంటుందని. గోవా అభివృద్ధిని కోరుకుంటుందని, ఇక్కడ అభివృద్ధికి డబ్బు ఏమి తక్కువలేదని, కేవలం నిజాయితీ మాత్రమే కరువయ్యిందని అన్నారు.ఈ ఈరోజు ఆయాన గోవా ని సందర్శిచబోతున్నారు.2017 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీ గా అవతరించింది, 17 సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగా, 13 సీట్లు బీజేపీ గెలుచుకుంది.

Also Read: మీకెప్పుడైనా కలలో ఈ జంతువులు కనిపించాయా..? అవి కనిపిస్తే ఏమి జరుగుతుందంటే..?