ఒక మనిషి ఎంటర్టైన్మెంట్ లో సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపోయింది. కేవలం ఎంటర్టైన్మెంట్ గురించి మాత్రమే కాకుండా సోషల్ మీడియాని ఎన్నో మంచి పనులకు ఉపయోగించుకుంటున్నారు.

Video Advertisement

ఈ విషయం పక్కన పెడితే, సోషల్ మీడియా అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది సినిమాలు. సినిమాల గురించి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో అప్డేట్ అవుతుంది.

Aravinda sametha Veera Raghava song funny edit

కేవలం కొత్త సినిమాల గురించి మాత్రమే కాకుండా, పాత సినిమాల గురించి కూడా ఎన్నో తెలియని విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుస్తాయి. అలాగే పాత సినిమాల్లో, లేదా సూపర్ హిట్ అయిన సినిమాల్లో కొన్ని ఫేమస్ డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, పాటలు కూడా ఇప్పుడు టెంప్లేట్స్ లాగా మనకి తరచుగా కనిపిస్తూనే ఉంటాయి.

Aravinda sametha Veera Raghava song funny edit

అలా మన తెలుగు సినిమాల్లో ఫేమస్ అయిన డైలాగ్స్, పాటలు, ఎక్స్ప్రెషన్స్ చాలానే ఉన్నాయి. మనం వాటిని ప్రతి రోజు ఏదో ఒక మీమ్ లో చూస్తూనే ఉంటాం. అయితే అరవింద సమేత వీర రాఘవ సినిమాలో అనగనగనగా పాట ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ తెలుసు.

Aravinda sametha Veera Raghava song funny edit

ఆ పాటలోనే మధ్యలో కొన్ని పదాలని వేరే సినిమాల్లో కొంత మంది నటులు చెప్పిన అవే పదాలతో రీప్లేస్ చేశారు. ఈ ఒక్క పాట మాత్రమే కాకుండా ఇంతే సూపర్ హిట్ అయిన ఆ అంటే అమలాపురం పాటని కూడా ఇలాగే మధ్యలో పదాలు మార్చి ఎడిట్ చేశారు. ఇందులో కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయిన టెంప్లేట్స్ కూడా ఉన్నాయి.

watch video :