“అర్జున్ రెడ్డి” హీరోయిన్ కి ఏమైంది.? ఇలా మారిపోయింది ఏంటి.?

“అర్జున్ రెడ్డి” హీరోయిన్ కి ఏమైంది.? ఇలా మారిపోయింది ఏంటి.?

by Sunku Sravan

Ads

అర్జున్ రెడ్డి సినిమా పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది హీరోయిన్ షాలిని పాండే రెచ్చిపోయి నటించిన రొమాంటిక్ సీన్లు. విజయ్ దేవరకొండ మరియు శాలిని పాండే కాంబినేషన్ ఈ సినిమా ఎంత క్రేజ్ తెచ్చిందో మాటల్లో మాత్రం చెప్పలేం. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ జాతకమే మారిపోతుంది. ఒక్కసారిగా సూపర్ స్టార్ అయిపోయాడు. దీని ద్వారా షాలిని పాండే కూడా పర్లేదు అనిపించుకుంది.

Video Advertisement

కానీ ఒక్క మూవీతో మాత్రం ఆమెకు రావలసినంత గుర్తింపు మాత్రం రాలేదు. దీని తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు మాత్రం చేసింది. అయితే మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం చాలా సినిమాల్లో నటించినప్పటికీ అంతటి క్రేజ్ రాలేదు.

మొదటి మూవీతోనే చాలా రెచ్చిపోయి ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలతో యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఈ సినిమా విజయవంతం అయిన తర్వాత హీరోయిన్ కు తిరుగు ఉండదని చాలా మంది భావించారు. తర్వాత మహానటి వంటి చాలా చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు లభించలేదు. అయితే అర్జున్ రెడ్డిలో కొంచెం బొద్దుగా ముద్దుగా ఈ హీరోయిన్ ప్రస్తుతం చాలా స్లిమ్ గా మారారు. సోషల్ మీడియాలో ఆమె ఫోటో వైరల్ అవ్వడంతో చాలా మంది ఇలా మారిపోయింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like