HERO REVIEW: “హీరో” తో మహేష్ బాబు మేనల్లుడు హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్.!

HERO REVIEW: “హీరో” తో మహేష్ బాబు మేనల్లుడు హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : హీరో
  • నటీనటులు : అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్.
  • నిర్మాత : పద్మావతి గల్లా
  • దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
  • సంగీతం : జిబ్రాన్
  • విడుదల తేదీ : జనవరి 15, 2022

hero movie review

Video Advertisement

స్టోరీ :

అర్జున్‌ (అశోక్‌ గల్లా), సుబ్బు (నిధి అగర్వాల్) ఒక అపార్ట్మెంట్ లో ఉండే నెయిబర్స్. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అర్జున్‌కి సినిమా హీరో కావాలని ఉంటుంది. వరుసగా ఆడిషన్స్ ఇస్తుంటారు. ఇంతలో అర్జున్ కి అనుకోని సమస్య ఎదురవుతుంది. గన్ తప్పుగా పంపబడుతుంది. ఫ్రెండ్ సత్యతో కలిసి అర్జున్ పారిపోవాలని ప్రయత్నిస్తారు. ఇంతలో ఇంటర్వెల్ ట్విస్ట్. సెకండాఫ్‌లో జగపతిబాబు ఎంట్రీ ఉంది. ఆయన ఓ ప్రమాదంలో ఇరుక్కుంటారు. దానికి అర్జున్‌ కనెక్ట్ అవుతాడు. తర్వాత ఏమైంది.? ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డారు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

hero movie review

రివ్యూ :

హీరో అశోక్‌ గల్లా చాలా చమత్కారంగా, సరదాగా కనిపించారు. ఫస్ట్ సినిమా అనే ఫీలింగ్‌ కనిపించదు. దర్శకుడు అనిల్ రావిపూడి గెస్ట్ అప్పియరెన్స్ మెప్పించింది. ర్యాప్‌ సాంగ్‌, డాన్సులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంత కామెడీగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ హైలైట్. లుక్స్ కూడా స్టైలిష్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో జగపతి బాబు ఎంట్రీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. బ్రమ్మాజి రోల్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ హాలీవుడ్ లెవల్ లో ఉంది. అశోక్ గల్లా, నిధి అగర్వాల్ కెమిస్ట్రీ బాగుంది. అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చేలాగా ఉంది ఈ సినిమా.

hero movie review

ప్లస్ పాయింట్స్ :

  • లీడ్ పెయిర్ కెమిస్ట్రీ
  • జగపతి బాబు
  • కామెడీ
  • ఆక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:

సిల్లీ గా అనిపించే సన్నివేశాలు
నెరేషన్
అంతగా కనెక్ట్ అవ్వని రొమాంటిక్ ట్రాక్

రేటింగ్ : 2.5 /5


End of Article

You may also like