రామ్ గోపాల్ వర్మ ఈ పేరే ఒక సంచలనం అయన ఇచ్చే స్టేట్మెంట్లు, వేసే ట్వీట్స్, తీసే సినిమాలు అన్ని సంచలనమే చివరికి తన పేరునే సంచలనం గా మార్చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ. అసలు ఏ క్రేజ్ లేని అరియనా గ్లోరీ ని నేడు సెలబ్రిటీ స్థాయికి తన పాపులారిటీ సంపాదించుకుంది అంటే అది ఆర్జీవీ వల్లే అనడం లో ఎలాంటి సందేహం లేదు.

idekkidi-pulihora

అంతేనా బిగ్ బాస్ లో కూడా ఆమె వెళ్ళింది. ఇక ఇటీవలే మరో బిగ్ బాస్ స్టార్ అషు రెడ్డి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూ లో ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చిన ఆర్జీవీ కి ఒక్కసారిగా షాక్ అయిన అషు రెడ్డి ఆర్జీవీ చెంప చెళ్లుమనిపించింది. ఇక తన సెకండ్ ప్రోమోలో నేను అనుకున్నది జరిగింది …

నీ చేతి స్పర్శ నన్ను తాకింది అంటూ అషు ని కూల్ చేసేసాడు ఆర్జీవీ. ఇది చుసిన నెటిజన్స్ ఇదెక్కడి పులిహోర మామ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికి వరకు సరైన బ్రేక్ దొరకని అషు రెడ్డి కి ఈ ఇంటర్వ్యూ ఎలాంటి బ్రేక్ ఇస్తుందో తెలియాలి అంటే కొన్ని డేస్ ఆగాల్సిందే. జూనియర్ సమంత గా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది.