అషూ రెడ్డి బిగ్ బాస్ ౩ ద్వారా పరిచయంమై ఒక్కసారిగా భారీగా పాపులారిటీ ని సంపాదించుకున్న ఆమె. పవర్ స్టార్ కి కూడా ఆమె వీరాభిమాని పవన్ కళ్యాణ్ పేరుని టాటూ గా తన ఒంటి పై వేపించుకుని తన అభిమానాన్ని చాటారు. అంతే కాదు మొన్నీమద్యే సింగర్ రాహుల్ తో రిలేషన్షిప్ అంతో తెగ వార్తలు వచ్చాయి కూడా..

ashu-reddy

ashu-reddy

అవన్నీ రూమర్స్ ని అది ఫ్రెంఢ్సిప్ మాత్రమేనని ఇద్దరు కొట్టిపడేసారు కూడా. అషురెడ్డి తరచుగా సోషల్ మీడియా లో ఫాన్స్ తో టచ్ లో ఉంటారు కూడా. సోషల్ మీడియా లో డబ్స్మాష్ చేస్తూ అచ్చం సమంత లగే ఉంటుంది అనూ పలువు ఆమెను పొగుడుతూ కూడా ఉంటారు. తాజాగా ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఒకటి సంచలనం రేపింది.

ashu reddy

ashu reddy

తన లైఫ్ లో జరిగిన ఒక సంఘటనని గుర్తుకు చేసుకుంటూ ఆమె ఏమ్మన్నారంటే.. మన ఎదుగుదల చూసి కొందరు స్నేహితులు ఈర్ష పడుతారు వాళ్ళు ఇడియట్స్ తో సమానం అంతే కాదు అలంటి వారు నా జీవితం లో కూడా ఉన్నారు వారిని అంత twraga నేను ఐతే మరచిపోను అంటూ పోస్ట్ చేసారు. పాపం తనని అంతలా హర్ట్ చేసిన వారు ఎవరో కదా సో స్యాడ్.