జబర్దస్త్ కామెడీ షోలో రాకెట్ రాఘవ చాలా కాలంగా చేస్తున్నాడు. ఈ షో ప్రారంభించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోగా ప్రారంభం నుంచి ఉన్నవారిలో రాఘవ ఒకరు. అప్పట్లో వేణు, ధనరాజ్, చమ్మక్ చంద్ర టీముల్లో రాకెట్ రాఘవ టీం కూడా ఉండేది. ప్రస్తుతం వారంతా జబర్దస్త్ను వీడగా రాఘవ మాత్రం సినిమాల్లో ఛాన్స్ వస్తే అక్కడ చేస్తూనే ఇక్కడ కూడా కొనసాగుతున్నాడు.
అయితే ఈ మధ్యన రాకెట్ రాఘవ కొడుకు మురారి తెగ ఫేమస్ ఐపోయాడు. మురారి జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ లో కామెడీ చేస్తున్నారు. డైరెక్ట్ గా తన తండ్రి రాకెట్ రాఘవపైనే పంచులు పేలుస్తూ.. ఆడియన్స్ ను నవ్విస్తున్నారు. ఇక తన తండ్రి బ్యాక్ గ్రౌండ్ తో బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా ఓ సెలెబ్రిటీ రేంజ్ లో సెటిల్ అయ్యాడు మురారి.

రాఘవ కొడుకు మురారి జబర్దస్త్లో బుల్లి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి కంటిన్యూ అవుతున్నాడు. తొలుత అందరూ గెస్ట్ రోల్ అనుకున్నారు. కానీ మనోడి కామెడీకి ప్రేక్షకులు కూడా వెల్ కమ్ చెప్పారు. దీంతో అటు శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జబర్దస్త్లో మురారి అలరిస్తున్నాడు.

టీమ్ లో ఉండే అందరిపై కామెడీ టైమింగ్ పంచులు పేలుస్తున్నారు. మురారి ఏ టీంలో చేసినా కానీ తనదైన శైలిలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున అందరిపై పంచ్ లు వేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.ఇక తన తండ్రి రాఘవ స్కిట్ చేస్తే కనుక తన తండ్రిపై వరుస పంచ్ డైలాగులు వేస్తూ అందరిని కడుపుబ్బ నవ్విస్తుంటారు.

అయితే రాఘవ కొడుకు మురారికి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. మురారి స్కిట్ లో కనిపిస్తే చాలు దాదాపు 5000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. తన రోల్ కాస్త ఎక్కువగా ఉంటే పదివేల వరకు తీసుకుంటున్నారట. అలాగే ఇంత చిన్న వయస్సులో మురారికి ఉన్న క్రేజ్ కూడా చాలా గ్రాండ్ లెవెల్ లో ఉంది. మురారి స్కిట్స్ కోసం ప్రేక్షకులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు.


తమలపాకులో ఉన్న లక్షణాలు శ్వాసకోశ సమస్యలను, దగ్గు, ఆస్తమా,గొంతులో కఫాన్ని తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వీటి తో పాటు ఈ చలి కాలం అంతా గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండటం వల్ల కఫం పోవడం తో పాటు.. శరీరం లోని మలినాలు కూడా తొలగిపోతాయి.






































ఇదిలా ఉండగా గతం లో మే నెలలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టెయిట్ర్ లో ఆయన్ను విష్ చేసింది నికిషా. అయితే ఆ ట్వీట్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రం లో తారక్ నటనకు ఫిదా ఇపోయా అన్నట్లు పోస్ట్ పెట్టింది. అలాగే తాజాగా అక్టోబర్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చూసా.. నాకు నచ్చలేదు అని కామెంట్లు చేయడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే గతం లో ఆమె ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చూడకుండానే ఎన్టీఆర్ కి విషెస్ చెప్పారా అంటూ రెండు ట్వీట్ల స్క్రీన్ షాట్లు పెట్టి ట్రోల్ చేస్తున్నారు జనాలు.