సంపత్ నంది కథతో మురళీ మనోహర్ దర్శకత్వంలో అనసూయ, జగపతిబాబు వంటి వారు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింబా. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే అనసూయ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ఎంపి సంతోష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ఇప్పటివరకు ఎవరు ఇవ్వని ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు వారి స్వార్థం కోసం చెట్లను విపరీతంగా నరికేస్తున్నారు.

ఇలా చెట్లను నరకడం వల్ల ఎన్నో రకాల సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము ఇలా చెట్టు నరికిన వారు దాని స్థానంలో మరో మొక్కను నాటడం మర్చిపోతున్నారు. తద్వారా ప్రకృతి ఆగ్రహానికి మనం గురి అవుతున్నాము. ఇటీవల కేరళ వయనాడ్ లో ప్రకృతి విలయతాండవం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్తులు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని రక్షించుకోవాలని వెల్లడించారు.
ఇలా పర్యావరణాన్ని రక్షించడంలో మొక్కలు కీలక ప్రాధాన్యత పోసిస్తాయి కనుక పర్యావరణాన్ని కాపాడే విషయంలో ఎవరైతే మొక్కలు నాటి తమకు మెసేజ్ చేస్తారో అలాంటి వారికి ఈ సినిమా టికెట్ ఫ్రీగా ఇస్తానని నటుడు శ్రీనాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా మొక్కలు నాటితే ఈ సినిమా టికెట్ అందుకోవచ్చాని ఈయన వెల్లడించడంతో ఈయన ఇచ్చిన బంపర్ ఆఫర్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.















1.సీనియర్ ఎన్టీఆర్:
2.కింగ్ నాగార్జున:
3.అల్లు అర్జున్:
4.పవన్ కళ్యాణ్:
5. రిషబ్ శెట్టి:
6. అక్షయ్ కుమార్:
7. రణదీప్ హుడా:
8. పరిణీతి చోప్రా:






ఫిరోజ్ గాంధీ భౌతికకాయాన్ని సెప్టెంబర్ 9 ఉదయం అంత్యక్రియల నిర్వహించడానికి నిగంబోధ్ ఘాట్‌కు తరలించారు. అయితే ఫిరోజ్ గాంధీకి తొలిసారి గుండెపోటు వచ్చిన సమయంలో, “నా అంత్యక్రియలు హిందూ ఆచారం ప్రకారం జరగాలని కోరుకుంటున్నా” అని తన మిత్రులతో చెప్పారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినా, ఫిరోజ్ గాంధీ భౌతిక కాయాన్ని దహనం చేయడానికి ముందు కొన్ని పార్శీ సంప్రదాయాలను ఇందిర పాటించారు. రాజీవ్ గాంధీ తండ్రి చితికి నిప్పంటించారు.
ఫిరోజ్ గాంధీ అంత్యక్రియల్లో హిందూ ఆచారం ప్రకారం వితంతువులు ధరించినట్లే ఇందిర గాంధీ కూడా తెల్ల చీరను ధరించారు. కానీ, ఫిరోజ్ గాంధీ మరణించిన తరువాత చాలా సంవత్సరాల వరకూ ఇందిరాగాంధీ తెల్లని వస్త్రాలే ధరించేవారు. అయితే తాను వితంతువు అనే కారణంతో తెల్లని వస్త్రాలు ధరించడం లేదని, “ఫిరోజ్ గాంధీ వెళ్లిపోయినప్పుడే, నా లైఫ్ లోని రంగులన్నీ నన్ను విడిచి వెళ్లిపోయాయి” అని అన్నారు.
“తనను తీవ్రంగా కుదిపేసింది ఫిరోజ్ మరణం. మా తాత, తల్లి, తండ్రి నా కళ్ల ముందే కన్నుమూయడం చూశాను. కానీ, ఫిరోజ్ గాంధీ మరణించడం నన్ను ఘోరంగా కుదిపేసింది” అని ఇందిరా గాంధీ డామ్ మోరెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. “నేను ఫిరోజ్‌ను ఇష్టపడేదాన్ని కాదు. కానీ, ఫిరోజ్ ని ప్రేమించేదాన్ని” అని ఇందిర గాంధీ మరోక చోట రాశారు.