పవన్ కల్యాణ్ అంటే అభిమానులకు మాటల్లో చెప్పలేనంత క్రేజ్. ఇక పవర్ స్టార్ సినిమా అంటే ఇక మామూలుగా ఉండదు పరిస్థితి. పవన్ కల్యాణ్‌కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జత కలిస్తే ఆ మ్యాజిక్ చెప్పలేం. వారిద్దరి కలయిక జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్బస్టర్లకు ప్రాణం పోసింది. తాజాగా పవన్, త్రివిక్రమ్ జోడి హ్యాట్రిక్ విజయాన్ని అందుకొనేందుకు అజ్ఞాతవాసి చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ చిత్రం విడుదల అయ్యి ఈ రోజు తో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది…ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచి పవన్ అభిమానులకు పీడకల మిగిల్చింది…అయితే ఇలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 2 సంవత్సరాలు..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరిచిపోలేని రోజు….ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది ..ఈ సినిమా మీద ఈ రోజు వచ్చిన టాప్ ట్రోల్స్ ఇవే…
Megha Varna
బాధాకరమైన వార్త.. 10 వేల ఒంటెలను చంపాలని కీలక నిర్ణయం తీసుకున్న ఆస్ట్రేలియా…అసలు కారణము ఇదే…
కార్చిచ్చు ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పదుల సంఖ్యలో మనుషులు చనిపోయారు. కోట్లాది అడవి జంతువులు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. న్యూసౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
సుమారు 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 10వేల ఒంటెలను చంపేయాలని డిసైడ్ అయ్యింది.కార్చిచ్చు కారణంగా వేడిని భరించలేక ఒంటెలు ఇళ్లలోకి చొరబడి అధికంగా నీటిని తాగేస్తున్నాయి.
ఇళ్లకు వేసిన ఫెన్సింగ్ లను కూడా ధ్వంసం చేస్తూ నీటి వనరులను పాడుచేస్తున్నాయి. అంతేకాదు.. నీళ్ల కోసం ఇళ్లకు అమర్చిన ఏసీలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ప్రజల కనీస అవసరాలకు నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ క్రమంలో ప్రజల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఐదు రోజులల్లో దాదాపు 10 వేల ఒంటెలను చంపేందుకు హెలిక్టార్లను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరోవైపు ఒంటెలను కాల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే సెలబ్రేషన్స్.. 5 వేల కేజీల భారీ కేక్
కన్నడ రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే సందర్భంగా అతని బర్త్ డే ని పురస్కరించుకుని ఫాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు.. అంటే తెల్లవారితే బుధవారం అడుగుపెట్టిన క్షణంలో బెంగుళూరు నయనదహళ్లి లోని నందిలింక్ గ్రౌండ్స్ వేలాది ఫాన్స్ తో నిండిపోయింది.
5 వేల కేజీల బరువు, 216 అడుగుల పొడవైన భారీ కేక్ ను ఆయన కట్ చేశాడు. అంతే.. అభిమానుల ఆనందోత్సాహాలు, కేకలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ హీరోకు 20 వేల మందికి పైగా అభిమానులు ఈ ఈవెంట్ కు హాజరైనట్టు సమాచారం. తన భార్య రాధికా పండిట్ తో కలిసి యష్ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు.
యష్ బర్త్‌డే గిఫ్ట్.. అదరగొడుతున్న కేజీఎఫ్ 2 డైలాగ్స్… రెండు డైలాగ్స్ కుమ్మేసాడు
హీరోయిజం ఉంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో నిరూపించింది మొన్న ఆ మధ్య విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కేజీఎఫ్ 2లో కీలక విలన్ అధీరా గా బాలీవుడ్ బ్యాడ్‌మ్యాన్ సంజయ్‌దత్ కనిపించబోతున్నారు. రీ బిల్డింగ్ ఎన్ ఎంపైర్” పేరుతో ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. తాజాగా యష్ పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్ 2 సెకండ్ లుక్ రిలీజ్ అయ్యింది. 90ల నాటి స్టైలింగ్‌లో చేతిలో ఆయుదంతో అగ్రెసివ్‌గా కనిపిస్తున్న యష్ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కొంత భాగం షూటింగ్ కేజీఎఫ్ చాప్టర్ 1 తెరకెక్కిస్తున్న సమయంలో పూర్తి చేశారు. యష్ బర్త్ డే సెలబ్రేషన్ లో KGF2 డైలాగ్స్ చెప్పేసాడు…. మీరు కూడా వినండి
KGF 2 Dialogue 1 : ఒక అడుగు వేసి వచ్చాడు అన్నారు….గడియారం లో ఒక గంట అవ్వాలి అంటే పెద్ద ముళ్ళు 60 అడుగులు వేయాలి…అదే చిన్న ముళ్ళు ఒక్క అడుగు వేసి వస్తే చాలు..
KGF2 Dialogue 2: నేను అడుగు పెట్టేసాను ఆట రేంజ్ చేంజ్ అయ్యింది…ఇంకా నుంచి పాము నిచ్చెన ఆట లో ముంగీస దిగింది .. భూభాగం నీది నాది అని లేదు.THE WORLD IS MY TERRITORY
అల వైకుంఠపురంలో ట్రైలర్ లో కనపడ్డ ఇతని పేరు ఏంటో తెలుసా ? ఇతని గురించి కొన్ని నిజాలు !
సంక్రాంతి కానుకగా వస్తున్న ‘అల వైకుంఠపురంలో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అట్టహాసంగా హైదరాబాదు లో జరిగింది..లక్షలాది అభిమానుల మధ్య జన సంద్రం అయినా స్టేడియం..అల్లు ఫాన్స్ లో కొత్త ఊపు వచ్చింది..ట్రైలర్ కూడా అన్ని వర్గాలకు నచ్చడం తో అటు..ఫాన్స్ ఇటు చిత్ర యూనిట్ ఆనంద లో మునిగి తేలుతున్నారు.. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తమన్ ఈ స్థాయి మ్యూజిక్ అయితే ఈ సినిమాకు ఇవ్వలేదు. వినీ వినగానే సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఈ ట్యూన్. ఇక ట్రైలర్లో కూడా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ ట్రైలర్.
ఇది ఇలా ఉండగా ట్రైలర్ లో మనకు కనపడ్డ కింద చిత్రం లోని వ్యక్తి ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ ‘పులి వచ్చింది.. మేక సచ్చింది..’ అతను అల్లు అర్జున్ కి బాడీ గార్డ్ అట ..నిజంగా ఒక పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి..తన తోటి వారిని కూడా ప్రోత్సహించడం నిజంగా ఎంతో గొప్ప విషయం కదా.ఎంతయినా అల్లు అర్జున్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Sarileru Neekevvaru Dialogues -Mahesh Babu Sarileru Neekevvaru Dialogues
Sarileru Neekevvaru Dialogues -Mahesh Babu Sarileru Neekevvaru Dialogues : Sarileru Neekevvaru is an upcoming 2020 Indian Telugu-language action film written and directed by Anil Ravipudi. The film stars Mahesh Babu as Indian Army Major Ajay Krishna while Rashmika Mandanna plays the female lead role. This film is Mahesh Babu’s next release after Maharshi in April last year. While the star has played a cop in a couple of films like Pokiri and Dookudu, this is the first time he will be seen as an army officer. Sarileru Neekevvaru tells the story of an army major Ajay Krishna played by Mahesh Babu who comes to his hometown and makes things right that occur in the society. Sarileru Neekevvaru is Mahesh Babu’s first film with director Anil Ravipudi. The film, initially slated to premiere on January 12, will now make its way to cinemas on January 11, 2020.
Sarileru Neekevvaru Dialogue 1

Sarileru Neekevvaru Dialogue 2

Sarileru Neekevvaru Dialogue 3

Sarileru Neekevvaru Dialogue 4

Sarileru Neekevvaru Dialogue 5

Sarileru Neekevvaru Dialogue 6

Sarileru Neekevvaru Dialogue 7

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు-విజయశాంతి మీద వచ్చిన టాప్ ట్రోల్స్ ఇవే.
సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయశాంతి గురించి చిరంజీవి మాట్లాడిన మాటలు మెగా అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చాయి. వేదికపై విజయశాంతిని అలా చూస్తూ ఘాటుగా, మోటుగా ఆయన చేసిన కామెంట్స్ సినీ వర్గాలను కనువిందు చేశాయి. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు చిరు..22 సంవత్సరాల తరువాత ఆ హిట్ పెయిర్ ఎదురుపడ్డారు. చాలా సంవత్సరాల తరువాత ఎదురుపడ్డ వారికి అప్పటి ఙ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అంతే నా హీరోయిన్, నా హీరో అంటూ తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన అందరినీ మరిచి తమ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నారు.నాకంటే ముందుగా రాజకీయాల్లోకి వెళ్లావు కదా… నన్ను అన్నెన్ని మాటలు అనాలని నీకెందుకు అనిపించింది, శాంతి అని చిరంజీవి అన్నారు. దీనిపై విజయశాంతి స్పందిస్తూ… చేయి చూశావుగా ఎంత రఫ్‌గా వుందో… రఫ్ఫాడించేస్తా జాగ్రత్త అని నవ్వుతూ రాములమ్మ చిరుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు… ఎప్పిటికీ మీరు నా హీరో, నేను మీ హీరోయిన్ అంతే అని విజయశాంతి భావేద్వోగానికి లోనయ్యారు. అయితే నిన్న జరిగిన ఈవెంట్ లో చిరు,విజయశాంతి గారి మీద వచ్చిన టాప్ మేమ్స్ చూడండి.
22 సంవత్సరాల తరువాత ఆ హిట్ పెయిర్ ఎదురుపడ్డారు. అంతకుముందు ఉన్న స్నేహ బంధం మాత్రం ఇద్దరి మనస్సులో అలాగే ఉండిపోయింది.
అందుకే చాలా సంవత్సరాల తరువాత ఎదురుపడ్డ వారికి అప్పటి ఙ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అంతే నా హీరోయిన్, నా హీరో అంటూ తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. స్క్రిప్ట్ లేకపోయినా.. సినిమాకు మించిన అద్భుత డైలాగ్‌లు వారి మాటల్లో బయటపడ్డాయి. ఆ వీడియో మీరు చూసేయండి..!
Mahesh Babu is upbeat about his upcoming film Sarileru Neekevvaru, directed by Anil Ravipudi. The family drama film is jointly produced by Anil Sunkara, Dil Raju and Mahesh Babu himself. As the film received a U/A certificate from the censor board, the makers are now finalising the release date.Earlier, it was reported that the film will hit the theatres on January 11. watch Sarileru Neekevvaru Trailer
జనవరి న 8 కెజియఫ్ 2 టీజర్..ఆ రోజు ప్రత్యేకంగా టీజర్‌ని రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం ఆ రోజు..
కేజీఎఫ్ 2 టీజర్ : హీరోయిజం ఉంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో నిరూపించింది మొన్న ఆ మధ్య విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్ని భాషలలోనూ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కేజీఎఫ్ 2లో కీలక విలన్ అధీరా గా బాలీవుడ్ బ్యాడ్‌మ్యాన్ సంజయ్‌దత్ కనిపించబోతున్నారు.
కేజీఎఫ్ 2 టీజర్ : హీరోయిజం ఉంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో నిరూపించింది మొన్న ఆ మధ్య విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్ని భాషలలోనూ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కేజీఎఫ్ 2లో కీలక విలన్ అధీరా గా బాలీవుడ్ బ్యాడ్‌మ్యాన్ సంజయ్‌దత్ కనిపించబోతున్నారు.
”రీ బిల్డింగ్ ఎన్ ఎంపైర్” పేరుతో ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో కీలక ఘట్టాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ని త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జనవరి 8న ఫస్ట్ లుక్ టీజర్‌ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు ప్రత్యేకంగా టీజర్‌ని రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం ఆ రోజు హీరో యష్ పుట్టిన రోజు కావడమేనని తెలిసింది.
