బాలకృష్ణ మెగాస్టార్ తో మల్టీస్టారర్ లో నటిస్తారా..? బాలకృష్ణ వ్యాఖ్యల్లో అర్ధం అదేనా..?

బాలకృష్ణ మెగాస్టార్ తో మల్టీస్టారర్ లో నటిస్తారా..? బాలకృష్ణ వ్యాఖ్యల్లో అర్ధం అదేనా..?

by Anudeep

Ads

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా అఖండ. ఈ సినిమాలో టైటిల్ రోల్ లో బాలయ్య దుమ్ము దులిపేసారు. సినిమా విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు రీసెంట్ గా వంద కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది.

Video Advertisement

ఈ క్రమంలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఫుల్ జోరులో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో జనం థియేటర్ కు వస్తారా..? రారా? అన్న సందిగ్ధం నెలకొన్న పరిస్థితుల్లో కూడా బాలయ్య సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరడం నిజంగా విశేషమే.

balakrishna

ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో బాలకృష్ణ విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన బాలకృష్ణ కథ బాగుంటే మల్టీస్టారర్ సినిమా చేస్తానని చెప్పారు. ఆయన ఈ విధంగా చెప్పడంతో.. బాలకృష్ణ, మెగాస్టార్ చిరు మల్టి స్టారర్ గురించి తెరపైకి వచ్చింది. బాలకృష్ణ ఈ మల్టీ స్టారర్ కోసమే హింట్ ఇచ్చారా..? మెగాస్టార్ చిరంజీవి తో బాలకృష్ణ సినిమా చేస్తారా..? అన్న విషయమై చర్చ జరుగుతోంది.


End of Article

You may also like