ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే అందులో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసే అంశాలు అంటే మంచి పాటలు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే కచ్చితంగా ఉండాలి. ఒక వేళ అవన్నీ కరెక్ట్ గా ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఒక వేళ అదే సినిమా లవ్ స్టోరీ అయితే పైన చెప్పిన వాటన్నిటితో పాటు హీరో, హీరోయిన్ పెయిర్ కూడా బాగుండాలి. దాదాపు ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్ కి మధ్య ఒక లవ్ ట్రాక్ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ వాళ్ళలో కొంత మంది మాత్రం మన మైండ్ లో అలా ఉండిపోతారు. వాళ్ళని చూస్తే రియల్ లైఫ్ కపుల్ లాగానే అనిపిస్తారు.
Video Advertisement
ఒక్క మాటలో చెప్పాలంటే ఒక లవ్ స్టోరీకి హీరో, హీరోయిన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలా ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కొంత మంది ఆన్ స్క్రీన్ కపుల్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనే విషయాన్ని కన్సిడర్ చేయలేదు. అంతే కాకుండా రిపీట్ అయిన కాంబినేషన్స్ కూడా ఉండొచ్చు. కానీ కేవలం 2020 లో మాత్రమే బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్స్ ఎవరో చూద్దాం.
#1 అల వైకుంఠపురంలో
బంటు (అల్లు అర్జున్) – అమూల్య (పూజ హెగ్డే)
#2 వి
విష్ణు (నాని) – సాహెబా (అదితి రావు హైదరి)
#3 భీష్మ
భీష్మ (నితిన్) – చైత్ర (రష్మిక మందన)
#4 ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య
ఉమామహేశ్వరరావు (సత్యదేవ్) – జ్యోతి (రూప కొడువాయూర్)
#5 వరల్డ్ ఫేమస్ లవర్
శీనయ్య (విజయ్ దేవరకొండ) – సువర్ణ (ఐశ్వర్య రాజేష్)
#6 కలర్ ఫోటో
జయ కృష్ణ (సుహాస్) – దీపు (చాందిని చౌదరి)
#7 మా వింత గాధ వినుమా
సిద్ధు (సిద్ధు జొన్నలగడ్డ) – వినీత వేణుగోపాల్ (సీరత్ కపూర్)
#8 ఆకాశం నీ హద్దురా
మహా (సూర్య) – బేబీ (అపర్ణ బాలమురళి)