అతను తన భార్యని 10 రకాలుగా ఎలా ఆటపట్టించాడో తెలుసా? చూస్తే నవ్వాపుకోలేరు!

అతను తన భార్యని 10 రకాలుగా ఎలా ఆటపట్టించాడో తెలుసా? చూస్తే నవ్వాపుకోలేరు!

by Megha Varna

Ads

పెళ్లంటే నూరేళ్ళ పంట అని కోటి ఆశలతో పెళ్లి చేసుకొని ఒకటి అవుతారు భార్య భర్తలు . భార్య భర్తలు అంటే కలిసి ఆడుకొని పాడుకొని   కష్టంలోను సుఖంలోను ఒక్కటిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది . కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ,మధ్యలోనే లేనిపోని గొడవలతో కొట్టుకొని విడిపోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం . కానీ కొంతమంది మాత్రం వివాహ బంధానికి కొత్త అర్ధం చెప్తూ ఎప్పుడు సంతోషంగా ఆడుతూ పాడుతూ ఆటపట్టించుకుంటూ వివాహ బంధానికి కొత్త నిర్వచనం చెప్తున్నారు .

Video Advertisement

భార్యాభర్తలు అన్నాక కొట్టుకోవడం తిట్టుకోవడం కామన్ అయినా కొంతమంది మాత్రం ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటూ జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటారు ….ఇలాగే ఒక భర్త తన భార్యను రకరకాలుగా ఆటపట్టిస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దామా …

ఇక వివరాల్లోకి వెళ్తే ….నిద్రపోతు వున్న భార్య జుట్టుకి ఎయిర్ బెలూన్స్ కడతాడు …తాను లెగిసే సరికి జుట్టు గాలిలోకి వెళ్లిపోవడం చూసి అవాక్ అవుతుంది భార్య ..తర్వాత ఫెవికాల్ తో  ఎగ్ గా తయారుచేసి తినమని ఇస్తాడు, పాపం ఆ విషయం తెలియక తింటూ ఉండగా మధ్యలో విషయం అర్ధం అయ్యి నవ్వుకుంటుంది ..బెలూన్ మీద పూర్తిగా షేవింగ్ ఫోమ్ వేసి కేక్ లాగ ఉండేలా డిజైన్ చేసి కట్ చేయమని ఇస్తాడు ..ఎంతో ఆనందంగా కేక్ కట్ చేస్తే బెలూన్ పేలిపోవడంతో ముఖం ముడుచుకుంటుంది భార్య. ఈ సంఘటన మనకు ఎంతో నవ్వు తెప్పిస్తుంది ..ట్రోపికొన జ్యూస్ బాటిల్ లో బెలూన్ ఎరేంజ్ చేసి దాని నిండా వాటర్ ఫిల్ చేసి తాగమని అమాయకంగా వచ్చి ఇస్తాడు తీరా ఓపెన్ చేస్తే బాటిల్ నుండి నీళ్లు ముఖం మీదకి పొంగుతాయి ..

కోన్ మీద షేవింగ్ క్రీమ్ ఫిల్ చేసి ఐస్ క్రీమ్ అని తినడానికి ఇస్తాడు ..అమాయకురాలైన భార్య అది తిన్న వెంటనే విషయం అర్ధం చేసుకుంటుంది ..బ్రెడ్ మధ్యలో కారాం వేసి మధ్యలో జాం పెట్టినట్లు తీసుకుని వెళ్లి భార్యకి ఇస్తాడు ..తాను తినగానే మొదట్లోనే విషయం అవగాహనా చేసుకొని బ్రెడ్ ని విసిరేస్తుంది ..లిప్ కేర్ లో ఫెవిక్విక్ ఫిల్ చేస్తాడు ఆ విషయం తెలియక భార్య అప్లై చేసుకుంటుంది ఆ తర్వాత పెదువులు అంటుకుపోగా భార్య నివ్వెర పోతుంది …

ఇలా భార్యను రకరకాలుగా ఆటపట్టిస్తూ చేసిన ఒక వీడియో ను నెట్లో పోస్ట్ చేసారు  .ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో యమా వైరల్ అవుతుంది ..నెటిజన్లు స్పందిస్తూ ఈ భర్త భలే ఆటపటియిస్తున్నాడు కదా …అయినా భార్య భర్తలన్నాక ఇంత సరదాగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


End of Article

You may also like