సరయు బిగ్‌బాస్ షోలో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు. మొదటి వారం తన పెర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు అందరూ కూడా సరయు ఫైనల్స్ వరకు వెళ్తుంది అని అనుకున్నారు. కానీ సరయు ఇలా మొదటి వారంలో బయటికి రావడం చాలా మందిని షాక్ కి గురి చేసింది. బిగ్ బాస్ లో తనకి అన్యాయం జరిగింది అసలు అక్కడ జరిగింది కాకుండా వేరేగా ఎడిట్ చేసి చూపించారు అంటూ సరయు మాట్లాడారు. షో అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్న సరయు అందులో మిగిలిన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడారు.sarayu about bigg boss telugu 5

తనకి జరిగిన విషయాల గురించి చెబుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం సరయు ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో షణ్ముఖ్ జస్వంత్ ఫాన్స్ తనకి అభ్యంతరకరమైన మెసేజ్ పెడుతున్నారు అని చెప్పారు. తన తల్లితో దిగిన ఫొటోస్ కింద కూడా చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని సరయు అన్నారు. ఇవన్నీ కూడా వాళ్లు ఫేక్ అకౌంట్ నుండి పంపిస్తున్నారు అని చెప్పారు.

sarayu about bigg boss telugu 5

still from World Famous Wives short film

టాస్క్ లో భాగంగా సైకిల్ తొక్కేటపుడు సిరి షన్నుకి సైగ చేశారు అని, సంచాలకురాలు అయిన ప్రియ ముందుకు రావొద్దు అని చెప్పినా కూడా సిరి సైగ చేయడంతో షన్ను హమీదా సైకిల్ ముందుకి వచ్చి మిర్రర్ కనిపించకుండా చేశారు అని, తాను షన్నుకి అడ్డం జరగమని అని చెప్పినా కూడా షన్ను జరగను అని చెప్పారు అని చెప్పారు. వారిద్దరికీ నిజ జీవితంలో పడదు అని చెప్పారు కానీ వారిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అని అన్నారు సరయు. వీరిద్దరూ బయట ముందే గేమ్ సెట్ చేసుకొని వచ్చారు అని అన్నారు. ఇంకా చాలా విషయాలను ఈ వీడియోలో సరయు చెప్పారు.

watch video :

Vote Your Favorite Bigg Boss 5 Telugu contestant

Bigg Boss Telugu Vote Season 5 Online Voting | Bigg Boss 5 Telugu Voting Poll Results