బిగ్ బాస్ తెలుగు-6 లో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ తెలుగు-6 లో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

by Megha Varna

Ads

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పరిస్థితి పరమ వరస్ట్‌గా మారింది. ఎంటర్ టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ సీజన్ 6తో హంగామా చేసిన హోస్ట్ నాగార్జున కెరియర్‌లోనే వరస్ట్ రికార్డ్స్ నమోయ్యాయన్న విషయం తెల్సిందే.

Video Advertisement

తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజ‌న్ 6 కింగ్ నాగార్జున వ్యాఖ్యాత‌గా సెప్టెంబ‌ర్ 4న గ్రాండ్‌గా ప్రారంభమైంది. వరుసగా నాగార్జున నాలుగో సారి హోస్ట్ చేసిన.. సీజన్ 6కి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్‌కి పరిమితం అయ్యింది. ఇక ఇదిలా ఉంటే కెప్టెన్ ని ఎంపిక చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది.

కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో శ్రీహన్, కీర్తి, సూర్య మధ్య పొటా పోటీ జరుగుతోంది. ఎక్కువ కత్తులు ఎవరికైతే గుచ్చుతారో వాళ్ళు కెప్టెన్సీ పోటీ టాస్క్ నుండి తొలగిపోవాలని బిగ్ బాస్ చెప్తారు. ఇప్పటివరకు సూర్యకి ఎక్కువ కత్తులు గుచ్చుకున్నాయి. మరి వీళ్ళలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూస్తే.. తక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి ఈసారి వాసంతి ఇంటి నుండి బయటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

రేవంత్ మొదటి స్థానంలో ఉండగా శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీ సత్య రెండు, మూడు, నాలుగు స్థానలలో ఉన్నారు. నామినేషన్ లో వున్న వారిలో వాసంతికి తక్కువ ఓట్లు పడడంతో ఇంటి నుండి వాసంతి ఈ వారం వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారం రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, గీతూ, కీర్తి, మెరీనా, ఫైమా, బాల ఆదిత్య, ఫైమా, ఇనాయ, సూర్య, రాజ్, రోహిత్ మరియు వాసంతి నామినేషన్స్ లో వున్నారు. వీళ్లల్లో వాసంతి ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. మరి ఎవరు వెళ్తున్నారు అనేది చూడాల్సి వుంది.


End of Article

You may also like