బిగ్ బాస్ తెలుగు-6 నుండి ఎలిమినేట్ అయిన ”గీతూ రాయల్”…ఈ తొమ్మిది వారాలకి ఎంత తీసుకుందంటే..?

బిగ్ బాస్ తెలుగు-6 నుండి ఎలిమినేట్ అయిన ”గీతూ రాయల్”…ఈ తొమ్మిది వారాలకి ఎంత తీసుకుందంటే..?

by Megha Varna

Ads

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా ఎవరు నిలుస్తారు అనే చర్చ అప్పుడే ప్రారంభమైంది. ప్రతి సీజన్ సగానికి రాగానే ఇద్దరు ముగ్గురి పేర్లు ప్రధానంగా విజేతగా వినిపిస్తూ ఉంటాయి. ఈసారి కూడా ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలానే టాప్ ఫైవ్ లో గీతూ ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసింది.

Video Advertisement

అసలు బిగ్ బాస్ హౌస్ నుండి గీతు అంత త్వరగా వచ్చేస్తుందని ఎవరు ఊహించలేదు. కనీసం గీతూ కూడా ఊహించలేదు.

netizens fire on geethu royal..

”నేను ఇక్కడే ఉండిపోతా బిగ్ బాస్ నన్ను పంపించద్దు” అని గీతు వేడుకోవడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ గీతూ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. గీతూ రాయల్ మాత్రం ఈ తొమ్మిది వారాలు అందరిని బాగా ఎంటర్టైన్ చేసింది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈమె రెమ్యూనరేషన్ టాపిక్ ఆసక్తికరంగా మారింది. గీతూ ఎంత రెమ్యూనరేషన్ బిగ్ బాస్ హౌస్ నుండి తీసుకుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇక ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనేది చూస్తే.. గీతు వారానికి 25 వేల రూపాయల చొప్పున పారితోషకం తీసుకుందని తెలుస్తోంది. ఈ తొమ్మిది వారాలకి గీతూ 2.5 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఏంటి గీతుకు ఇంత తక్కువ ఇస్తున్నారని ఆమె ఫాలోవర్స్ అడుగుతున్నారు. హౌస్ లో ఉన్న చాలా మంది ఫాలోవర్స్ తో పోలిస్తే గీతూ పారితోషకం చాలా తక్కువగా ఉంది.

 


End of Article

You may also like