108
Ads
తెలుగు నటుడు బ్రహ్మాజీ గారి గురించి కొత్త పరిచయం అవసరంలేదు అనుకుంటా. 90 లలో ఎలా ఉన్నారో ఇప్పటికి అలాగే ఉన్నారు ఆయన. బహుశా ఆయనకు వయసు పెరగడం ఆగిపోయింది అనుకుంటా అంటూ సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఆయన సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. కౌంటర్ లు కూడా బాగా వేస్తుంటారు.
Video Advertisement
తాజాగా ట్విట్టర్ లో ఒకతను “అన్న ఒక మంచి క్రికెట్ బాట్ ఇవ్వు అన్నా.” అని మెసేజ్ చేస్తే…బ్రహ్మాజీగారు క్రేజీ రిప్లై ఇచ్చారు “మంచిది ఒకటి సెలెక్ట్ చేసుకో” అంటూ సెటైర్ వేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానిపై ఎంతో మంది మీమ్స్ కూడా వేస్తున్నారు.
🏏🏏🏏..manchidi okati select chesuko.. 👍 https://t.co/yycylfJVBU
— Brahmaji (@actorbrahmaji) October 6, 2020
End of Article