Ads
దేశ వ్యాప్తంగా సంచలం రేపిన కర్ణాటక రాజకీయం ! ముఖ్యమంత్రి యడియూరప్ప నిన్న మధ్యాన్నం రాజీనామాను గవర్నర్ కి సమర్పించగా ఆయన ఆమోదించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అయన ప్రస్తుతం కొనసాగుతున్నారు. బీజేపీ అధిష్టానం మేరకు రాజీనామా చేసిన యడియూరప్ప.
Video Advertisement
ఆ పదవి ని ఎవరికీ ఇవ్వాలనే దానిపై ప్రస్తుతం అధిష్టానం నిమగ్నమయింది.. అలాగే మరో సంచలన వార్త ఇప్పుడు యడియూరప్ప పై వినిపిస్తుంది అదేంటంటే ఆంధ్రదేశ్ గవర్నర్ గా లేదా వేరే రాష్ట్రానికి గవర్నర్ గా చేయాలనీ బీజేపీ అధిష్టానం ప్రస్తుతం భావిస్తుంది, ఇప్పటికే బీజేపీ లోని కొందరు సీనియర్ నేతలని గోవర్నర్ గా నియమించారు బీజేపీ అధిష్టానం. అలాగే యడియూరప్ప ని కూడా అలాగే నియమించాలని ఆలోచిస్తుంది.
End of Article